Buy Telugu Sociology Books Online at Lowest Prices. Telugu books about Politics, Economics, Laws and Acts are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Stock Market Technic..

      స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్దతుల ద్వారా పెట్టుబడి పెడతారు. మొదటిది ఫండమెంటల్ అనాలసిస్, రెండోవది టెక్నికల్ అనాలసిస్ మార్కెట్ అనలిస్ట్ గా నా  ప్రత్యక్ష అనుభంలో నేను తెలుసుకున్నది. స్టాక్ మార్కెట్ లో ప్రవేసిస్తూన్న వారిలో చాలా మంది కనీస..

Rs.90.00

Navyandhrato Naa Nad..

శ్రీ ఐవైఆర్‌ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1979 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. విజయవాడ సబ్‌ కలెక్టరుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.  ప్రస్తుతం ఆయన భారతీయ విద్యాభవన్‌, హైదరాబాదు కేంద్రానికి చైర్మన్‌గా ఉన్నారు. ఆంధ్రమహిళాసభ కార్యకలాపాలలో పాలు పంచుకొంటున్నారు. ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్..

Rs.75.00

Mutual Funds Guide

      చాలా మందికి ఆర్ధికంగా ఎదగాలి అనే ఆలోచన ఉంటుంది. దాని కోసం వారి ఇన్వెస్ట్ మెంట్ లో కొంత భాగం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాని పై పూర్తీ అవగాహన ఉండాలి. అంటే కాకుండా సమయం కూడా కేటాయించగలగాలి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ పై పూర్తీ అవగాహన ఉండదో, అదే విధంగా సమయ..

Rs.90.00

Teacherlaku Manasika..

      సమ్మర్‌హిల్‌ స్కూల్‌ సంస్ధాపకుడు ఎ.ఎస్‌.నీల్‌ తన రచనల ద్వారా అనుభవం ద్వారా పిల్లల పెంపకంలో సంచలనం రేకెత్తించారు. పిల్లల పెంపకం, విద్యపై ఆయన పలు పుస్తకాలు రాశారు. వాటిలో 'ది ప్రాబ్లబ్‌ టీచర్‌' ఒకటి. 'టీచర్లకు మానసిక రుగ్మతలుంటే...' అనే పేరుతో తెలుగులో ఈ పుస్తకాన్ని మీ మ..

Rs.75.00

Bharatha Ardhika Vya..

భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకం 5 సంవత్సరాల పరిశోధనా ఫలితం. సిఎఫ్‌ఐఆర్‌ ప్రాజెక్ట్‌ లక్ష్యం భారతదేశ పారిశ్రామిక ఆర్థిక మూలాలు, వాటి దశలూ, అభివృద్ధి క్రమాన్ని గురించిన అధ్యయనం. ఈ మొదటి సంపుటి 1857 నుంచి 1947 వరకు ఈ దేశంలో శ్రమ ఒక సరుకుగా మారిన క్రమాన్నీ శ్రమ సృష్టించిన విలువనూ చర్చిస్తుంది. రెండవ, మూడవ ..

Rs.200.00

Vedalu ! Vedalu! Ved..

వేదాల్ని ఎలాగ చదివేది? అవి సంస్కృత భూయిష్టం అని ఏ నాడో విన్నాను కదా? నాకు ఆ భాషలో ఒక్క ముక్క కూడా రాదు కదా? దానికి తెలుగు అనువాదం కావలిసిందే కదా? అందుకే అప్పటి నుంచీ, సంస్కృత వేదాలకు తెలుగు అనువాదాల కోసం వెతుకులాటలు! దొరికినవేవో దొరికాయి. దొరికినంత వరకే చదవడం సాధ్యమైంది. చదివినంత వరకే దాన్ని ఇతరులక..

Rs.80.00

Bharatha Ardhika Vya..

      మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం 5 సంవత్సరాల పరిశోధనా ఫలితం. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం భారతదేశ పారిశ్రామిక ఆర్థిక మూలాలు, వాటి దశలూ, అభివృద్ధి క్రమాన్ని గురించిన అధ్యయనం. ఇది రచయిత విద్యాసాగర్‌ మూడో పరిశోధనాంశం. అధ్యయన క్రమంలో ఇంతవరకు మా దృష్టిలోకే రాని సమాచారం పెద్ద ఎత్తున మ..

Rs.300.00

Sheelam Dhyanam

      సుప్రసిద్ధ బౌద్ధపండితుడు Edward Conze విసుద్ధిమగ్గ మీద ఇలా అభిప్రాయం వ్యక్తం చేసియున్నారు. "ఆచార్య బుద్ధఘోషుని విసుద్ధిమగ్గ (path of purification) 5వ శతాబ్దంలో రచింపబడిన 616 పుటల మహోన్నత అధ్యాత్మగ్రంథం. మానవ రచితములైన అన్ని ఇతర గ్రంథాల్లో ఉన్నట్టి లొసుగులు (faults) బుద..

Rs.150.00

Yedi Desabhakti

భారతదేశ ప్రజలకు తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తే హక్కు ఉన్నది. - న్యూయార్క్‌ టైమ్స్‌ భారతదేశానికి ఇప్పుడు ప్రమాదకరమైన నిరంకుశత్వానికి, చారిత్రికంగా సంక్రమించిన అసమ్మతి తెలిపే నిబద్ధతకు మద్య ఏదో ఒక దానిని ఎంపికచేసుకోవలసి వచ్చే సమయం ఆసన్నమైంది. - గార్డియన్‌ భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంల..

Rs.60.00

Vaduka Bhasha Raase ..

వాక్యం సాఫీగా రాయడం అన్న ఒకే అంశంపై ఈ పుస్తకంలో చర్చించాను. ఇందులో వాడుక భాషను రాతకు చేరువగా తీసుకెళ్లడానికి పదాలతో చేయాల్సిన మార్పులనూ, పదాల వచనాలు మారినప్పుడూ, వాటిపక్కన విభక్తులు చేరినప్పుడూ  పద రూపాల్లో జరిగే మార్పులనూ, ప్రతికూల, సానుకూల భావాలకు భావానుసారంగా చేసుకోవాల్సిన మార్పులనూ చర్చించ..

Rs.80.00

Manudharmam

మనువు స్త్రీలకు శత్రువా? శూద్రులకు శాపమా? కులం, వర్ణం ఒకటేనా? కులసమస్యకు మనుధర్మం మూలమా? విరుగుడా? మనుస్ముృతి దళితులను అణగదొక్కిందా? ప్రపంచమంతా గౌరవించిన మనుధర్మం మనకెందుకు విషమైంది? మనుధర్మశాస్త్రం పై నిందలు - అసలు నిజాలు  ''మనుధర్మం''పేజీలు : 105..

Rs.80.00

Jaibharat Patalu

జైభారత్‌ ఉద్యమానికి ఇది ప్రధానమైన ఉద్యమ గీతం! 20వ శతాబ్దపు తొలినాళ్లలో కర్నాటక సంగీత విద్వాంసుడు ముత్తయ్య భాగవతార్‌ (1877-1945) పాశ్చాత్య సంగీత ప్రియులను ఆకట్టుకునేందుకు కర్నాటక శైలిలోనే 'ఇంగ్లీష్‌ నోట్స్‌'కి రూపకల్పన చేశాడు. (ఇది కేవలం సాహిత్యం లేని స్వర కల్పనే!) ఈ ఇంగ్లీష్‌ నోట్స్‌'కి ఆ తర్వాతికా..

Rs.50.00

B.C. La Kurcheelapai..

మీరు కళ్లు మూసుకుంటే...సూర్యోదయం చీకటి అయిపోతుందా? 'నువ్వు ఏ దిక్కుకి తిరిగినా, సరే, దారికడ్డంగా నిలబడే పెనుభూతం కులవ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కరణగాని ఆర్థిక సంస్కరణ గాని సాధించ లేవు.' ఈ మాటల్ని అంబేద్కర్‌ సుప్రసిద్ధమైన 'కుల నిర్మూలన' గ్రంథంలో రాశారు. అంబేద్కర్‌ రాసిన 'క..

Rs.200.00

Marxism Leninism Mao..

మార్క్సిజం పుట్టుకకు ఆర్ధిక రాజకీయ నేపథ్యం, దానికి దారి తీసని భావజాల స్రవంతుల వివరణతో ఈ పుస్తకం మొదలై 1848 నుంచి 1976 దాకా వేర్వేరు దశల్లో మార్క్సిజం అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మార్క్సిజం ప్రపంచ కార్మిక వర్గ విప్లవాలు, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల వెలుగులో లెనినిజంంగా, మావోయ..

Rs.125.00

Varna Vyavastha Leka..

      ఈ పుస్తకంలో భదంత ఆనంద కౌసల్యాయన్ రచించిన మూడు వ్యాసాలున్నాయి. మొదటి వ్యాసంలో భారతదేశాన్ని ఘోర పతనావస్థకు చేర్చిన, సమాజనికొక అసాధ్య రోగంగా పరిణమించిన వర్ణవ్యవస్థలోని దురాచారాలకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటును ప్రదర్శించే తీవ్ర సమతావాద అలోచనా ధోరణిని ఆయన మన ముందుంచడు. తర్వ..

Rs.50.00

Sabha Parvam

రాజకీయ చాలకాంశాలను చట్ట సభల పనితీరును వివరిస్తూ పదహైదవ లోకసభను పరామర్శించిన తీరు బాగుంది. కవిత్వంలో తత్వ శాస్త్ర అంశాలు చెప్పడం విషయజ్ఞులై చేయి తిరిగిన రచయితలకే సాధ్యమంటారు. ఆపనీయక, దించిన తల ఎత్తకుండా చదివించే ఆకర్షణీయ వాక్య విన్యాసంతో రాజకీయాంశాలు చెప్పడం అటువంటి వారు చేయగలిగిన..

Rs.110.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.400.00

Karmika Chattalu Muk..

ఆర్ధిక బలహీనతలవలన కాని, మరి ఏ ఇతర బలహీనతలవలన కాని యీ కార్మికుడు న్యాయాన్ని కోల్పోకూడదు. కార్మికుడు సంతృప్తి పడాలంటే అతని సంక్షేమము , ఉద్యోగ భద్రత అత్యావశ్యకం. కార్మిక చట్టం ఒక మహాసముద్రం. అయినప్పటికి , ఒక సాధారణ వ్యక్తీ కూడా ఈ చేతి పుస్తకం కాహ్డివి కార్మిక చట్టాల గురించి కొంతవరకు అవగాహన కల్పించు క..

Rs.30.00

Bharata Desa Vidya C..

            ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషణలతో కూడిన చరిత్ర రాయడం కష్టం. అందులో భాగంగా విద్యారంగం చరిత్ర రాయడం మరింత కష్టం. భిన్న సంస్కృతులు, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో, 'భిన్నత్వంలో ఏకత్వం' కలిగివున్న సంక్లిష్టమైన భారతదేశ విద..

Rs.200.00

Bharatadesa Vidya Ch..

విద్యా రంగ చరిత్రను శాస్త్రీయంగా అవగాహన చేసుకుంటేనే వర్తమానంలో దాన్ని ఎలా మలుచుకోవాలి ఎలా పరిశీలించాలన్నది బోధపడుతుంది. విద్యా రంగంపై విస్త్రతంగా అద్యయనం చేసిన రచయిత విద్యావేత్త కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్వతంత్ర భారత దేశానికి చారిత్రికంగా సంక్రమించిన విద్యా వ్యవస్థను తర్వాత వచ్చిన మార్పులను సోదాహరణంగ..

Rs.75.00