Buy Telugu Books about our Social Life Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Nirbhaya Mahila Vyas..

      దుర్గాబాయి దేశముఖ్ మహిళా శిక్షణ కేంద్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సంయుక్తంగా 2011 ఫిబ్రవరి 10, 11 తేదిలలో రెండురోజులపాటు ఆంధ్ర ఉనివర్సితి ప్లాటినం జూబ్లి అతిధి గృహంలో పై అంశంపై సదస్సు నిర్వహించుట జరిగినది. రాష్ట్రము నలుమూలల నుండి 200 మంది ప్రతినిధులు..

Rs.100.00

Maro Aadi Sankarulu ..

      పాతరాతి యుగంనాటి నుండి నేటి మన పబ్బు, క్లబ్బు సంస్కృతుల వరకు మనదేశ చరిత్రలో సంభవించిన పరిణామాల మధ్య మన హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఎటువంటి ఒడిదుడుకులకు లోనయింది. వాటి నుండి ఇప్పుడు ఎలా బయటపడాలన్న ఆవేదన నుండి పుట్టిన రచన...

Rs.35.00

Jvalinche Padalu (Da..

      విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన బ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్‌ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్‌. నాగరాజ్‌ (1954- 1998) గారు. అపారమైన అనుభవంగల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు. ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు, మేధావి బి.ఆర్‌. అం..

Rs.50.00

Ivandi Manavalla Aat..

      ‘క్రీడా సిద్ధాంతాన్ని, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రవర్తనా సరళిని ఉపయోగించి రఘునాథన్ భారతీయుల ప్రత్యేకతలను వివరిస్తాడు. నిత్య జీవితంలోని ఉదాహరణలతో మన పరస్పర విరుద్ధ ప్రవర్తనా ధోరణులను పరిశీలిస్తాడు.’    - డక్కన్ క్రానికల్‍. ‘రఘునాథన్‍ అద్భుతంగా రాస్తాడు. సమీకకుడు..

Rs.90.00

Dalita Journalism

      అంబేద్కర్‌ ‘దళితప్రెస్‌’ అని ఆనాడు పిలవనప్పటికీ, డా.జి.కె.డి.ప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌లోని దళిత సమస్యలు, పత్రికలపై లోతైన పరిశోధన చేసి దీనికి ‘దళిత ప్రెస్‌’ అని పేరు పెట్టాడు. దళితుల సమస్యలకు, ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో దళితుల భాగస్వామ్యం కోసం వారి పోరాటాలకు ప్రాధాన్యమిచ్చి..

Rs.200.00

Bharateeya Vidya

      మన విద్యావిధానాన్ని గురించి మనం పునరాలోచించుకోవాలి. మనక్కావలసిందేమిటో గుర్తించాలి. మన స్వంత పద్ధతిలో ఆధునికీకరించు కోవాలి. మన సమాజ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకోవాలి. అప్పుడే వ్యక్తికీ, సమష్టికీ సమన్వయం కలుగుతుంది. సంక్షోభం తొలగుతుంది...

Rs.100.00

Post mortem - Post T..

మన కామ్రేడ్స్‌ మనందరికీ ఆదర్శప్రాయలు. వాళ్లు కామ్రేడ్‌ మావో చెప్పిన 'ఫైట్‌ ఎగనెస్ట్‌ సెల్ఫ్‌' సూత్రానికి అనుగుణంగా స్వార్థం శీరస్సును అనేకసార్లు గండ్రగొడ్డలితో నరికారు. తుదిశ్వాస విడిచే వరకూ ఆ కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం ఏమరుపాటుగా లేరు. ముఖ్యంగా స్వార్థానికి పునాదిగా ఉన్న ఈ దోపిడీవర్గ సమాజాన్ని ధ్వం..

Rs.50.00

Market Vishavalayam ..

అంతర్జాతీయ మార్కెట్‌ అనుసంధానంతో వ్యాపార పంటల ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వ్యాపార పంటలు వేసిన రైతాంగానికి మార్కెట్‌ ఒడిదుడుకులు మృత్యుపాశంగా మారుతున్నాయి. వ్యవసాయదారులు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. భూస్వాములు, పెద్ద ధనిక రైతులు ఈ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలుగుతున్నా, మిగతా రైతాంగం అప్..

Rs.250.00

Intelectual Goondalu

బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..

Rs.30.00

Bahujana Sthreevadul..

బ్రాహ్మణీయ సమాజమంతా చదువుకున్న సమాజం కనుక దాని 'కులవ్యవస్థ' తత్వాన్ని వ్యక్తుల సమూహం రాసుకుంటూ పోయింది. వారి గ్రంథాలేవి ఒక వ్యక్తి రాసినవి కావు. కాని దళిత బహుజన సమాజం నిరక్షరాస్యమైందిగా ఉంటూ ఈ మధ్యకాలంలోనే వాళ్ళ సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి గలిగిన వ్యక్తుల్ని తయారు చేయగలుగుతున్నది. అందులో మొట్ట..

Rs.30.00