Buy Telugu Books about our Social Life Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Verb and its Conjuga..

డియర్ రీడర్స్, ఏ భాషలోనైనా 'క్రియ' (verb) అనేది అత్యంత ప్రముఖమైనది. Verb అనేది వాక్యానికి ప్రాణం వంటిది. Verb లేనిదే వాక్యం ఏర్పడదు. అంతటి ప్రాధాన్యత గల verb గురించి తెలుసుకోవటం మరియు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అత్యంత అవస్యకం. Verb అంటే ఏమిటి? Verb ఎన్ని స్దితులలో ఉంటుంది? Conjugation అంటే ఏమి..

Rs.70.00

Mana Kalala Disaga R..

భారతదేశా ప్రజలు అనుభవిస్తున్న ప్రస్తుత చిన్నాభిన్న పరిస్ధితికి, వారి అంతులేని కడగండ్లకు కారణాలను స్పష్టంగా అవగాహనా చేసుకోటానికి ఈ పుస్తకం మేలుకొలుపు. ప్రజలు పడుతున్న బాధలు, వాటి పరిష్కారాలు, అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో తెలుసుకోతన్నికే చేసే పరిశోధనలను గురించి ప్రతివారు గ్రహించడం అనివార్యం. వ..

Rs.150.00

Vimukti Vidya

ఫాలోఫ్రెయిరె రచించిన ఈ పుస్తకం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రామాణిక రచనలలో ఒకటిగా వెలుగొందుతున్నది. కేవలం విద్యా బోధనకే గాక ప్రజల విముక్తి కోసం పోరాడే వాళ్ళ వైఖరి ఎలా వుండాలో అమోఘంగా వివరిస్తుంది. పీడక సమాజంలో పీడనకు గురవుతున్న వాళ్ళ మనస్తత్వాలలో వచ్చే మార్పును విశ్లేషిస్తుంది. ..

Rs.40.00

Vidya Viluvalu

విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యాబోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజిక ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తల్లిదండ్రులకూ, పెద్దలకూ, పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడా నిరంతర..

Rs.60.00

Vidya Samskruti Bhar..

విద్యావేత్తగా, తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడుగా, రాష్ట్రపతిగా అందరి గౌరవాభిమానాలు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్టన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. విద్యా సమస్యలను అధ్యయనం చేసిన జాతీయ కమిషన్ ను అధ్యక్షుడుగానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. వివిధ స..

Rs.35.00

Vidya Prasthanamlo P..

ఆధునిక కాలంలో విద్యా బోధన ప్రజాస్వామికంగానూ పిల్లల భాగస్వామ్యాన్ని  పెంచే విధంగానూ వుండాలన్న భావంతో  ఏకీభవించని వారుండరు. అలాంటి ప్రయోగాత్మక ప్రత్యామ్నాయ విద్యాసంస్థలు నడిపి చక్కటి ఫలితాలు సాధించిన ఉదాహరణలూ వున్నాయి. ప్రత్యామ్నాయ భావాలను తీర్చిదిద్దిన ప్రముఖులూ వున్నారు. అన్ని..

Rs.100.00

Teacherlaku Uttaram

విద్యాబోధనలో కాలం చెల్లిన పద్ధతులు పాతుకుపోయిన అశాస్తీయ అభిప్రాయాలను ఈ పుస్తకంలో పిల్లలు స్వంత అనుభవంతో ఆచరణతో సవాలు చేశారు. ఏవో చేయలేకపోయినంత మాత్రాన తమ ప్రతిభను కించపరచడం మంచిది కాదని తేల్చి చెప్పారు. సాధారణ స్కూళ్ళలో తిరస్కరణకు గురైన పిల్లలే తమ దగ్గర అద్భుత సామర్థ్యాన్ని ఎలా ప..

Rs.60.00

Teacher

పిల్లలకు బోధించడమంటే ఏదో పాఠాలు వల్లెవేయించడం కాదు. ప్రతి జాతి ప్రకృతి పరిసరాలకు సామాజిక నేపథ్యానికి అనుగుణమైన రీతిలో విలక్షణ విద్యా బోధన జరగాలి. బాలబాలికలు నేర్చుకోవడం ఒక సజీవ ప్రక్రియ. అది అనేక అంశాలతో ముడిపడి వుంటుంది. దాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి ఆకళింపు చేసుకోవాలి. వారి వారి..

Rs.40.00

Prapamcheekarana Vid..

సామ్రాజవాదానికి ప్రపంచీకరణకు ఈ ప్రాంతం నుంచి వచ్చినంత వ్యతిరేకత బహుశా దేశంలో ఏ ప్రాంతం నుంచి కూడా రాలేదు. ఈ వ్యతిరేకతలకు సామాజిక, రాజకీయ, చారిత్రక పునాదులు ఎక్కడున్నాయో ఈ వ్యాసాలు పసిగట్టాయి. సామాజిక సృజనాత్మక ప్రభావం రామయ్యగారి మీద, రామయ్యగారి సృజనాత్మక స్వభావం సమాజం మీద పరస్పరంగా ..

Rs.70.00

Pradhamikam

ప్రాథమిక విద్య చదివే శిశువులో పరిపూర్ణ వికాసం తీసుకురావడం చాలా కష్టమైన పని . ఇందుకు ఉపాధ్యాయుడు ప్రతిరోజు తనకు తాను ప్రయోగశాలగా మారాలి. పిల్లల వద్దకు చదువును తీసుకువెళ్ళి వారిలో ఆలోచనల విత్తనాలను నాటాలి. బోధన అంటే పాఠాన్ని పాఠంగా అప్పగించటం కాదు. పిల్లలు ఉపాధ్యాయుడు కలిసి జరిపే చర్చ..

Rs.60.00

Pillalu Nerchukovata..

మనం విఫలమైన వారిగా ముద్రవేసిన పిల్లలందరూ అసమర్థులు కారు. సర్వేసర్వత్రా ఒకే తరహాలో జరగాలని భావించడం వల్ల మనం పిల్లల నిజమైన విజయాలను కూడా చూడలేము. తద్వారా వారిలో లేనిపోని ఆందోళనకు అవలక్షణాలకు కారణమవుతాము. నిజమైన ప్రేమాభిమానాలతో పరిశీలిస్తే పిల్లల ప్రతి అడుగుకూ ఉత్సాహపడతాము. వారు మరింత పురోగమించడానికి ..

Rs.60.00

Pillalu Ela Nerchuku..

ప్రతివారి ప్రపంచంలోనూ ప్రథమ స్థానం వారి పిల్లలదే. పిల్లలు బాగా చదవాలి, పైకి రావాలి, రాణించాలి, ఇదే ప్రతివారి మనోవాంఛ. తాము ఇంతగా ప్రేమించే పిల్లల తెలివితేటల పట్ల వుండే సాధారణ అవగాహన ఎంత లోపభూయిష్టమో జాన్ హోల్ట్ రాసిన ఈ పుస్తకం చెబుతుంది. నేర్చుకోవడాన్ని, చురుకుదనాన్ని కేవలం మార్కులల..

Rs.60.00

Matrubhasha Pradhami..

ప్రాథమిక విద్యలో ఏం నేర్పించాలి? చంటి బిడ్డలు ఎలా నేర్చుకుంటారు? చదువులో భాష పాత్ర ఏమిటి? సృజనాత్మకతను ఎలా గుర్తించాలి? ఉన్న తెలివిని ఎలా ఉపయోగించాలి? పిల్ల బుర్రలు నిజంగా వికసిస్తున్నాయా? తెలివి ఉండీ ఎందుకు వెనుకబడతారు. చదువు వత్తిడిని ఎలా జయించాలి? మంచి ఇంగ్లీషు ఎలా నేర్పాలి? ప..

Rs.40.00

Mahaneeyula Badi Cha..

ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లుగానే ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా పాఠశాలలోనే తొలుత రూపుదిద్దుకుంటాయి. వారెన్ని శిఖరాలు అధిరోహించినా మొదట నేర్పిన పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పరిసరాలను మర్చిపోలేరు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా సుప్రసిద్ధులైన పలువ..

Rs.60.00

Gijubhai-7

సులభమైన భాషలో యధార్థ విద్యా పరిస్థితులను విశ్లేషించడంలో గిజుభాయి సాటి ఎవరూ లేరు. ఆయన ఉపాధ్యాయుల పరిమితులను, ఇబ్బందులను కూడా బాగా అర్థం చేసుకున్న వారు. ఉపాధ్యాయులను బంధించి వుంచిన ఈ వ్యవస్థ కృరత్వం కూడా ఆయనకు తెలియనిది కాదు. దానిని ఆయన దాచవలసిన అవసరం కూడా లేదు. స్కూలు అనే ఎడారిలో ..

Rs.80.00

Gijubhai-6

Gijubhai-5

Gijubhai-4

Gijubhai-3

Gijubhai-2