Rs.75.00
Out Of Stock
-
+
విద్యా రంగ చరిత్రను శాస్త్రీయంగా అవగాహన చేసుకుంటేనే వర్తమానంలో దాన్ని ఎలా మలుచుకోవాలి ఎలా పరిశీలించాలన్నది బోధపడుతుంది. విద్యా రంగంపై విస్త్రతంగా అద్యయనం చేసిన రచయిత విద్యావేత్త కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్వతంత్ర భారత దేశానికి చారిత్రికంగా సంక్రమించిన విద్యా వ్యవస్థను తర్వాత వచ్చిన మార్పులను సోదాహరణంగా విశ్లేషిస్తూ చేసిన రచన ఇది.