Buy Telugu Political Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Polisulu Arrest Ches..

      ఈ బుక్ లో అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు ? అరెస్ట్ చేయడం ? అరెస్ట్ చేయడానికి వారెంటు కావాలా ? ... వారంటూ లేకుండా అరెస్టు చేస్తే ఏమి చేయాలి ? .. పోలీసులు అరీస్ట్ చేస్తే ప్రశ్నించ వచ్చా ? అనుమానం మీద ప్రశ్నిస్తే ఏమి చేయాలి.  ? .. అరెస్ట్ చేసిన వారందరికీ పోలీస..

Rs.30.00

Telamgana Prajaateer..

పదమూడేళ్ల సుదీర్ఘ పోరాటం, సుదీర్గ పయనం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తన లక్ష్యాన్ని చేరుకుంది.  అరవై ఏళ్ళుగా ఉన్న తెలంగాణ ఆకాంక్ష ఒక ఎత్తు అయితే, ఒక్కడిగా ఆరంభించి ఎన్నో రాజకీయ పద్మవ్యూహాలు చేధించుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు అధికార పగ్గాలు చేపట్టిన తీరు మరో ..

Rs.175.00

Andhraprades Prajaat..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజాతీర్పు టిడిపికి కలసి వచ్చిన రాష్ట్ర విభజన - ముఖ్యమంత్రిగా మరోసారి రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.  ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం మ..

Rs.250.00

Santi Koraku Polikek..

ప్రజాస్వామిక హక్కుల కోసం మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల మౌనంగా వేస్తున్న పొలికేక! మణిపూర్‌కు చెందిన ఇరోమ్‌ షర్మిల ఒక సామాజిక కార్యకర్తేగాక కవయిత్రి కూడా.  గత 15 సంవత్సరాలుగా ఆమె నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. 1958లో భారత ప్రభుత్వం 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల' చట్టాన..

Rs.50.00

New Mole

ఈ పుస్తక రచయిత ఎమిర్ సాదెర్ విప్లవ క్రమాన్ని 'మోల్' అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల నుండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో ఉహించని ప్రదేశంలో, ఉహించని సమయంలో బయటకి వస్తుంది. ఎమిర్ సాదెర్ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకుని, ఇటీవలి సంవత..

Rs.80.00

Jateeyavaada Chintan..

      జాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంథం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్భుతంగా రచించిన గ్రంథం.    - గాయత్రీ స్పైవాక్ తేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా..

Rs.150.00

Pachika

పాచిక' రాజకీయ వ్యాసాలు శీర్షికలో శ్రీ సతీష్ చందర్ గారు ఆంద్ర ప్రభ దినపత్రికకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించిన సమయంలో (2004-2006 మధ్యకాలంలో) ఆదివారం సంచిక కోసం - పాచిక పేరిట సంపాదకీయ వ్యాసం రాసేవారు. ఆ వ్యాసాలు సంకలనమే ఈ పుస్తకం. ఒక ప్రయాణం ముగిసాక, అంతవరకూ లక్కోచిన భోగీలను వదిలే..

Rs.200.00

Samrajyampai Samaram

సామ్రాజ్యవాదం, మత మార్కెట్ ఉన్మాదాల నిజస్వరూపాన్ని పూసల్లో దారంలా విశ్లేషించి విమర్శించే ఈ వ్యాసాలు ప్రపంచ ప్రసిద్ధ మేధావుల, పత్రికల ప్రశంసలు పొందాయి. అరుంధతీరాయ్ వ్యాస సంపూర్ణ సంపుటి తెలుగులో వెలువడటం ఇదే ప్రథమం. అరుంధతీరాయ్ 1997 బుకర్ బహుమతీ గ్రహీత. ..

Rs.100.00

Akalito Vyaparam

అంతర్జాతీయ వాణిజ్య సరళీకరణ ప్రపంచ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది అన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) వాదనను జాన్ మెడలే ఈ పుస్తకంలో ప్రతిభావంతంగా తిప్పికొడతారు. స్వేచ్ఛా వాణిజ్యం వల్ల లాభం బహుళజాతి సంస్థలకే తప్ప, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది ప్రజానీకానికి కాదు. భారతదేశంతో సహా వర్థమాన దేశాల అ..

Rs.50.00

Prapancheekarana Sam..

ఈ సంకలనంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతి, నాగరికత, సామాజిక పోకడలపై వివిధ పార్శ్వాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయనపరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ వీటిలో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంఛనీయ మార్పుల గురించ..

Rs.175.00

Pettubadidari Vyavas..

పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ఏమిటి? ఎ.బుజూయెవ్‌  విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌  అనువాదం.నిడమర్తి ఉమారాజేశ్వరరావు..

Rs.50.00

Udhyama Karuni Diary

కె.నారాయణ భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. ఆయన ఉద్యమ కారుడు. జనపక్షం వహించి పెనుగులాడుతున్న యోధుడు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నేతగా ఎదిగినారు. ఆయన అవేశపరుడు. ఆయనొక ఆలోచనాకారుడు. ఆయన నిత్యసృజన శీలుడు. నారాయణ దారి నలుగురు నడవని దారి. ప్రజా ఉద్యమాలలో పనిచేసేవాడే రాటుదేలి నిలబడగలుగుతాడు. నారాయ..

Rs.75.00

James Petras Vyasa S..

మొత్తం ఇరవై వ్యాసాలతో ఈ సంకలనాన్ని వెలువరించారు. ఈ వ్యాసాలన్నీ వివిధ వైవిధ్య భరితమైన అంశాలపై రాసినవి. అయితే ఎక్కువ వ్యాసాలు అమెరికా సామ్రాజ్యవాద తత్వాన్ని బహిర్గత పరుస్తూ ఎండగట్టేవే. ప్రత్యేకించి లాటిన్‌ అమెరికా, మధ్యాసియా ప్రాంతాలలోని నేటి ప్రస్తుత పరిస్ధితులపైనా, రాజకీయ సంస్కృత..

Rs.75.00

Bharata Janata Praja..

'ప్రతిదేశ విప్లవ గమనంలో విప్లవకారులు పాలక వర్గాల తుపాకి గుండ్లకు బలి అయ్యారు. ఉరికంబాలెక్కారు. దీర్ఘకాల జైళ్ళ జీవితాన్ని అనుభవించారు. జైళ్ళలో అనేక దౌర్జన్యాలకు, హింసాకాండకు, కాల్పులకు గురయ్యారు. ఇదంతా విప్లవకారుల జీవితంలో ఒక భాగమే. భారత విప్లవకారులు కూడా ఇవన్నీ ఇంతకు పూర్వం అనుభవ..

Rs.150.00

Sonta Santakam

"ఆశిష్ నంది భవిష్యత్ భారత జాతికి ఒక 'మాగ్నాకార్టా'ను ప్రకటించారు. ఇకముందు - దానిని మరింత సరళీకరించగలిగిన సృజన శక్తుల చొరవ ఇప్పుడు ఇక్కడ మనకు అవసరం. అందుకు 'ఇండియన్ సైక్'లోనే ఓ పెద్ద కుదుపుతో కూడిన బావనాత్మక బదిలీ జరగాల్సి ఉంది. కులీన వర్గాలు వారి అవినీతిలో నిర్లక్షిత వర్గాలకు భాగ..

Rs.250.00

Mao Rachanalu Modati..

1977లో క్రాంతి ప్రచురణలుగా మావో రచనల తొలి సంపుటి తెలుగులో అచ్చయింది. దేశవ్యాప్తంగా విప్లవోద్యమం తాత్కాలికంగా దెబ్బతినిపోయాక తెలంగాణాలో పునర్నిమాణ ప్రయత్నాలు మొదలైన కాలంలో మావో రచనలు తెలుగులో ప్రచురించే బృహత్తర కర్తవ్యాన్ని క్రాంతి పబ్లిషర్స్‌ చేపట్టారు. తెలుగు ప్రజలు దీర్ఘకాల ప్ర..

Rs.170.00

Ardhika Samskaranalu

 దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రభుత్వాలు మారినా, ఆర్ధిక సరళీకరణ విధానాలలో పెద్దగా మార్పురాలేదు. ఈ సంస్కరణలు ప్రారంభించిన దగ్గరనుండి కొంతమంది ఆర్ధిక శాస్త్రవేత్తలు విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ వస్తున్నారు. నేను యీ సంస్కరణల ప్రభావం మన దేశ సామజికరంగా..

Rs.125.00

Samrajyavada Samskur..

జేమ్స్‌ పెట్రాస్‌ అమెరికాలో పుట్టి పెరిగి నాలుగు దశాబ్దాలకు పైగా సామాజిక శాస్త్ర ఆచార్యుడుగా పనిచేసి ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్న మార్క్సిస్టు మేధావి. బాస్టన్‌కు చెందిన పెట్రాస్‌ బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో పిహెచ్‌.డి చేసి, న్యూయార్క్ల్‌ఓని బింగ్‌హాప్టన్‌ యూని..

Rs.125.00

Revisionist Vyatirek..

తెరాయి దస్తావేజులుగా సుప్రసిద్ధమైన ఈ ఎనిమిది డాక్యుమెంట్లను కామ్రేడ్‌ చారుమంజుందార్‌ 1965-67 మధ్య కాంలో రాశాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సిపిఐ (ఎం) ఏర్పడినప్పుడు ప్రజలందరూ, ముఖ్యంగా విప్లవ శ్రేణులు వర్గపోరాటం మళ్ళీ ఎజెండా మీదికి వస్తుందని ఆశించారు. విప్లవాత్మక ప్రతిఘటన ..

Rs.50.00

Rajakeeya Krushi Man..

నిజానికి ఈ నాలుగు వ్యాసాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే గొలుసులో భాగాలు, ఒకే అవగాహనకు నాలుగు కోణాలు. మొదట మనిషికీ ఆయుధాలకూ మధ్య సంబంధం దగ్గర ప్రారంభించి, మానవ సమాజంలో సాధారణ కృషికీ రాజకీయ కృషికీ మధ్య సంబంధం మీదుగా, రాజకీయ కృషిలో సైద్ధాంతిక కృషికీ రోజువారీ పనులకీ మధ్య సంబంధాన..

Rs.35.00