రాష్ట్రంలో వె.ఎస్. రాజశేఖరరెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంచలంచెలుగా పరిస్థితి దిగజారడాన్ని మనం ఈ సంకలనంలో తెలుసుకోగలుగుతాము. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వందరోజులు పూర్తయిన సందర్భంలో రచయిత దాని తొలి చర్యలు సానుకూల దిశలో వుండటాన్ని అభినందించారు. అయితే 'పెరగంగ తెలిసింది పెద్దయ్య బుద్ధి` చందంగా అతి స్వల్ఫ కాలంలోనే అధ్వాన పరిస్థితి తెచ్చిపెట్టిన కాంగ్రెస్ నేతల నిర్వాకాల క్రమానుగత విశ్లేషణ చూస్తాం. ప్రజావ్యతిరేక విధానాలు తగవని మొదటి నుంచి హెచ్చరిస్తున్నా నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా నీతి బాహ్య విధానాలనే కొనసాగించిన వైపరీత్యాలు గమనిస్తాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good