భారతదేశంలో వ్యవసాయరంగం ప్రాధాన్యతను, వ్యవసాయరంగంలో వర్గ విభజనను, వర్గసంబంధాలను, దోపిడీ స్వరూపాలను ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది. సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రవేశించిన తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. మొత్తంగా వ్యవసాయరంగం అధ్యయనానికి, నూతన పరిస్థితులకు అనుగుణమైన  పోరాట రూపాలను రూపొందించుకోవడానికి ఇది దోహదపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good