వర్గం, కులం, గామీణ - పట్టణ ప్రాంత వ్యత్యాసాలు తీవ్రంగా ఉన్న భారత దేశంలో సామాజిక, ఆర్థిక నిర్మాణాలలో అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలపై జండర్ వివక్ష ప్రభావం అధికంగా ఉంటుంది.

పర్యావరణ వినాశనానికి పేద వర్గాల జీవన విధానం, అధిక జనాభా అనేవి కారణాలుగా తప్పుడు ప్రచారం సాగిస్తూ అగ్రదేశాలు సమస్యను తలక్రిందులుగా చూపుతూ ఫలితాన్నే కారణంగా చెప్తున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good