Buy Telugu Political Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Babugari Uha Nagaram

అమరావతిలో, నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవిస్తున్న పెట్టుబడిదారీ విధానపరమైన పోకడలు 2014 జూన్‌ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణా పరిశేషాంధ్రప్రదేశ్‌గా విభజించబడిన నాటినుండి, రెండు రాష్ట్రాలు పెట్టుబడి సమీకరణకు క్రొత్త పుంతలు త్రొక్కుతున్నాయి. ఈ అధ్యయనంలో మేము ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ..

Rs.20.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.400.00

Gatanni Sameekshinch..

నక్సల్బరీ వసంత మేఘగర్జన సి.పి.ఐ. (ఎం.ఎల్‌) ఆవిర్భావానికి దారి తీసినట్టే జగిత్యాల జైత్రయాత్ర సిరిసిల్ల-కరీంనగర్‌ రైతాంగ పోరాటాలుగా, ఉత్తర తెలంగాణ రైతాంగ పోరాటాలుగా పురోగమించి 1980 ఏప్రిల్‌ 22న సి.పి.ఐ. (ఎం.ఎల్‌) పీపుల్స్‌వార్‌ ఏర్పడడానికి దారితీసింది. పీపుల్స్‌వార్‌ రచించిన దండకార..

Rs.45.00

Marxism Leninism Mao..

మార్క్సిజం పుట్టుకకు ఆర్ధిక రాజకీయ నేపథ్యం, దానికి దారి తీసని భావజాల స్రవంతుల వివరణతో ఈ పుస్తకం మొదలై 1848 నుంచి 1976 దాకా వేర్వేరు దశల్లో మార్క్సిజం అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరిస్తుంది. మార్క్సిజం ప్రపంచ కార్మిక వర్గ విప్లవాలు, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల వెలుగులో లెనినిజంంగా, మావోయ..

Rs.113.00

Gujarath Files

జర్నలిస్టు రానా అయ్యూబ్‌ ఎనిమిది నెలల పాటు అండర్‌ కవర్‌లో ఉంటూ గుజరాత్‌ మత కల్లోలాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, రాష్ట్ర హోమ్‌ శాఖమంత్రి హరేన్‌ పాండ్య హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్‌ ఫైల్స్‌. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మే..

Rs.117.00

Andhra Rajadhani Aar..

ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ కొత్త సిలబస్‌ (ప్రత్యేకం) రాష్ట్ర విభజన సమస్యలు కొత్త సిలబస్‌గా రూపొందించారు. 1. ఆర్థిక సమస్యలు 2. ఉద్యోగ విభజన సమస్యలు 3. నదీ జలాల వివాదం 4. న్యాయ సమస్యలు 5. విద్యా సంస్థల వివాదాలు, ఇతర అంశాలు. నేను 2003 విస్సన్నపేటలో ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టరుగా పనిచేస్తున్న రోజులలో..

Rs.54.00

Prapancheekarananu P..

ప్రపంచీకరణ అనేది నేడు వూత పదంగా మారింది. దాని వల్ల త్వరిత గతిన, సమర్థదవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజాస్వామ్య, మానవ హక్కులు పరిఢవిల్లుతాయని _ ఇలాంటివే ఇకా అనేక భ్రమలు ప్రచారంలో ఉన్నాయి. కాని ఇవేవీ వాస్తవాలు కావు. అసలు నిజం ఈ పుస్తకంలో ఎంతో సులభశైలిలో, దాదాపు ఎలాంటి ఆర్థిక ప..

Rs.45.00

Naa Jeevitha Prastha..

      ఈ గ్రంథ రచయిత నాదెండ్ల భాస్కరరావు మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. పట్టుదల, స్వయంకృషి, నిరంతర సాధనతో నిబద్ధతగల హైకోర్టు న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి అనతికాలంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు, ప్రాపకం సంపాదించారు. ..

Rs.180.00

Ammakaniki Bharatade..

'విదేశీ పెట్టుబడి మౌలికంగా దేశ వ్యతిరేక మైనదిగా వుంటుంది.  జాతీయ పెట్టుబడిని అణచివేసి, దాని స్థానంలో తిష్టవేసుకు కుర్చుంటుంది.  వెనుకబడిన దేశాల జాతీయ పెట్టుబడిని ముంచెత్తి అణచి వేయటానికే విదేశీ పెట్టుబడి వస్తుందనీ, తనే యజమాని అవుతుందనీ అన్ని దేశాల చరిత్ర చాటిచెప్పింది.&..

Rs.68.00

Abhagyajeevulu

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి! ''... పోలీసు చెకింగులు, సెర్చ్‌ ఆపరేషన్లు, అరెస్టులు, చుట్టివేతలు, దాడులు, మహిళల-పిల్లల మారణహోమం వంటివి నిత్యకృత్యమౌతాయి. మృత్యువుతోనే మనిషిగా తన జీవితం మొదలౌతుందని ఈ నూతన మానవుడికి తెలుసు. అతడు తనను తాను ఏ క్షణమైన మృత్యువాత పడే మనిషిగా భావిస్తాడు... అతడికి జీవించడ..

Rs.160.00

Srikakula Girijana R..

భారతదేశంలో ఆధునిక రాజకీయాలైన-స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం అన్న భావవ్యాప్తితో రాజకీయపార్టీలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా కాంగ్రెసు, సోషలిస్టు, కమ్యూనిస్టు, ముస్లింలీగు పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అనేక ప్రజా ఉద్యమవేదికలేర్పడ్డాయి. కాంగ్రెసు పార్టీ కన్నా కమ్యూనిస్టు పార్టీ 40 సంవత్..

Rs.135.00

Manavabhivruddhilo M..

వర్గం, కులం, గామీణ - పట్టణ ప్రాంత వ్యత్యాసాలు తీవ్రంగా ఉన్న భారత దేశంలో సామాజిక, ఆర్థిక నిర్మాణాలలో అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలపై జండర్ వివక్ష ప్రభావం అధికంగా ఉంటుంది. పర్యావరణ వినాశనానికి పేద వర్గాల జీవన విధానం, అధిక జనాభా అనేవి కారణాలుగా తప్పుడు ప్రచారం సాగిస్తూ అ..

Rs.14.00

1984 Delhi - Gujarat..

 బలం, బలగం వంటివేమీలేని బాధితులకు న్యాయం చెయ్యటంలో కోర్టులు విఫలమవుతుండటమన్నది మన దేశంలో కొత్త విషయమేం కాదు. కానీ ఇక్కడ సమస్యేమంటే దిల్లీ, గుజరాత్‌లలో జరిగిన జాతి హననకాండల్లో బాధితులైన వారికి న్యాయం చేయటంలో - ఒక్క కోర్టులేకాదు - రకరకాల విచారణ కమీషన్లు, అధికార యంత్రాంగం, దర్యాప్తు..

Rs.225.00

Marutunna Grameena J..

 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో 74 గ్రామాలను సమగ్రంగా సర్వే చేసే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2013-14లో చేపట్టింది. దాదాపు 500 మంది వలంటీర్లు సమాచార సేకరణలో పాల్గొన్నారు. ఈ సమాచారాన్నంతటిని క్రోఢీకరించి, పరిశీలనకు పనికి వచ్చే విధంగా పట్టికలు తయారు చేసే కృషిలో వ్యవ..

Rs.54.00

Santalo Devudu

 భగవద్గీతనూ, భగవంతుణ్ణీ ఆయుధాలుగా చేసుకొని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని బాలగంగాధర తిలక్‌ లాంటి ఆనాటి దేశభక్తులు ప్రయత్నించారు. ప్రజలను కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు ప్రయత్నించారు. కానీ నేటి పాలకులూ, పాలకవర్గాల అండతో కాషాయబాబులు కుహనా శాస్..

Rs.72.00

Graamalaku Velugubaa..

 గ్రామీణ ప్రజలకు చేతినిండా పనిలేక నగరాలకు వలసబాట పట్టడం దేశ అభివృద్ధి విధానంలో నెలకొన్న లోపాలకు నిదర్శనం. తక్షణ చర్యలు అవసరం. - గాంధీజీ మీరు ఇంజనీర్లు, శాస్త్రవ్తేలు, ఏమైనా కావచ్చు. కానీ మానవత్వం లోపిస్తే ఈ చదువులన్నీ జాతి ప్రయోజనాలకు ఉపయోగపడవు. - ఎ.పి.జె. అబ్దుల్‌ కలా..

Rs.90.00

Bharata Communistu P..

 భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) భారతదేశ కార్మికుల, కర్షకుల, స్థూలంగా శ్రమజీవుల, యువత, విద్యార్థుల, పురుషుల, మహిళల, మేథావుల, ఇతరులతో కూడిన రాజకీయ పార్టీ; సామ్రాజ్యవాదాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని అధిగమించే, సోషలిజాన్ని నెలకొల్పే లక్ష్యానికి అంకితమైన పార్టీ. భారతీయ సమాజం సంక్..

Rs.18.00

Jana Senani

2014 మార్చి 12న జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగం ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి, టివిలో చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్రం నలుమూలలా, దేశం నలుమూలలా ఎక్కడయితే తెలుగవారున్నారో, ఈ ప్రోగ్రామ్‌ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేనున్న పరిస్థితి వేరు. వెళ్లబోతున్న పరిస్థితి ..

Rs.54.00

Kula Samasya

భారత దేశంలో కుల సమస్యలపై ఒక శాస్ర్తీయ అవగాహనను రూపొందించుకోవడానికి, సరైన పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుత సంకలనం దోహదపడుతుంది. దళితుల అభ్యున్నతి కోసం మహత్తర కృషిచేసిన బి.ఆర్. అంబేద్కర్, కమ్యూనిస్టు నేత బి.టి. రణదేవె రచనలతో పాటు, భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్స్కిస్టు)..

Rs.45.00

Kashmirnu Kapadukund..

కాశ్మీర్‌ సమస్యకు మూలాలు, కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌ ప్రజల పట్ల గత ఏడు దశాబ్దాలుగా వ్యవహరించిన తీరు, ఈనాడు ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు అనుసరించవలసిన మార్గాలూ, కాశ్మీర్‌ ప్రజల వాంఛలూ మనం తెలుసుకుని చర్చించుకునేందుకే ఈ 'కాశ్మీర్‌ను కాపాడుకుందాం!' పుస్తకం. ''కరెంటు లేదు. ఇంటర్‌నెట్‌ ల..

Rs.45.00