మనం విఫలమైన వారిగా ముద్రవేసిన పిల్లలందరూ అసమర్థులు కారు. సర్వేసర్వత్రా ఒకే తరహాలో జరగాలని భావించడం వల్ల మనం పిల్లల నిజమైన విజయాలను కూడా చూడలేము. తద్వారా వారిలో లేనిపోని ఆందోళనకు అవలక్షణాలకు కారణమవుతాము. నిజమైన ప్రేమాభిమానాలతో పరిశీలిస్తే పిల్లల ప్రతి అడుగుకూ ఉత్సాహపడతాము. వారు మరింత పురోగమించడానికి దోహదపడతాము. జాన్ హోల్ట్ వందలాది మంది పిల్లలను పరిశీలించి రాసిన ఈ పుస్తకం ప్రపంచ విద్యారంగంలో ఒక సంచలనం. నిష్కారణంగా విచారించే తల్లిదండ్రులందరికీ ఒక సమాధానం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good