ఈ పుస్తకం క్రింది అంశాలను పరిశీలించింది : నీటి ప్రైవేటీకరణ _ వ్యాపారీకరణలోని కీలక అంశాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటీకరణ క్రమంలో హామీలు _ అనుభవాలు. దేశంలోని ప్రేవేటు ప్రాజెక్టుల పరిశీలన. సంస్కరణల క్రమంలో నీటి రంగం వాణిజ్యపరం అయితే వచ్చే పరిణామాల స్థూల స్వరూపం. ప్రైవేటీకరణ -వ్యాపారీకరణ దుష్ఫలితాలు - పెరుగుతున్న వ్యతిరేకత. ప్రైవేటీకరణ క్రమంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల పాత్ర. ప్రైవేటీకరణ కు ప్రత్యా మ్నాయ పథకాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good