Buy Telugu Books about Laws and Acts Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Bharata Rajyangamu

భారత రాజ్యాంగం యొక్క వర్గ స్వభావం, భారత రాజ్యాంగం నిజంగా ప్రజల రాజ్యాంగమేనా? రాజ్యాంగాన్ని రాజకీయం శాసిస్తున్నదా, లేక రాజకీయాన్ని రాజ్యాంగం శాసిస్తున్నదా? రాజకీయం చుట్టూ రాజ్యాంగం పరిభ్రమిస్తున్నదా, లేక రాజ్యాంగం చుట్టూ రాజకీయం పరిభ్రమిస్తున్నదా? రాజ్యాంగంంపై రాజకీయ పార్టీల ప్రభావం, న్యాయవ్యవస్థ వర..

Rs.720.00

Prajala Chetiki Brah..

ప్రజా / ప్రభుత్వ రికార్డుల చట్టం - 1993 ప్రజావేగుల (ప్రజాధన రక్షకుల/స.హ. దరఖాస్తుదారుల) రక్షణ చట్టం-2011 చట్టప్రకారం దరఖాస్తు నమూనా, విధి విధానాలు, అప్పీల్‌ & సమాచార కమీషన్‌ దరఖాస్తు విధి విధానాలు, సమాచారం ఇవ్వని అధికారగణం నుండి నష్టపరిహారాలు వసూలు చేసుకోవడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం,..

Rs.450.00

Karmika Chattalu Muk..

ఆర్ధిక బలహీనతలవలన కాని, మరి ఏ ఇతర బలహీనతలవలన కాని యీ కార్మికుడు న్యాయాన్ని కోల్పోకూడదు. కార్మికుడు సంతృప్తి పడాలంటే అతని సంక్షేమము , ఉద్యోగ భద్రత అత్యావశ్యకం. కార్మిక చట్టం ఒక మహాసముద్రం. అయినప్పటికి , ఒక సాధారణ వ్యక్తీ కూడా ఈ చేతి పుస్తకం కాహ్డివి కార్మిక చట్టాల గురించి కొంతవరకు అవగాహన కల్పించు క..

Rs.30.00

Bharata Rajyangam

      భారత రాజ్యాగంపై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ మౌలిక ఆధారాలతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలనూ, ప్రేరణలనూ, దూరదృష్టినీ కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ లక్ష్యా వ్యక్తీకరణలో, అవసరమైన పాల..

Rs.250.00

Andhra Rajadhani Aar..

ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ కొత్త సిలబస్‌ (ప్రత్యేకం) రాష్ట్ర విభజన సమస్యలు కొత్త సిలబస్‌గా రూపొందించారు. 1. ఆర్థిక సమస్యలు 2. ఉద్యోగ విభజన సమస్యలు 3. నదీ జలాల వివాదం 4. న్యాయ సమస్యలు 5. విద్యా సంస్థల వివాదాలు, ఇతర అంశాలు. నేను 2003 విస్సన్నపేటలో ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టరుగా పనిచేస్తున్న రోజులలో..

Rs.60.00

SC ST Nidhulu Vidili..

దేశానికి స్వతంత్రం వచ్చి ముప్ఫై ఏళ్ళయిపోయిన తర్వాత ఊరిబయట ఉన్నవారి ఒత్తిడి తట్టుకోలేక ''అరె, వాళ్ళు అక్కడే ఉన్నారు గదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి! ఆ ప్రకారం ప్రస్తుతానికి ప్రతి ఏడూ వాళ్ళకు ఎంతోకొంత పంచుతూ ఉండండి, వాళ్ళ ఆస్తి సంగతి తర్వాత చూద్దాం'' అన్నారు పాలకులు. దాని పర్యవసానమే ఈ స్పెషల్‌ కాంప..

Rs.40.00

Adugu

ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు అనేగా అర్థం. ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసేవారిని పబ్లిక్‌ సర్వెంట్స్‌ అంటారు. మరి ''ప్రభువు''కి ప్రజాపాలనలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా! 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత ప్రజలకు సమాచారం గురించి అడిగే హక్కు వచ్చింది. ఈ హక్కు గురించి అందర..

Rs.100.00

Policelu - Prajalu

..

Rs.145.00

Samaachara Vignana D..

''సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం'' - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. లక్షలకోట్ల ప్రజాధనం పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. 'అందలం ఎక్కినవాడికి మోసేవాడు చులకన' అన్నట్లు అధికారం చిక్కగానే ఒక్కమాటు స్వార్థం, ఆశ్రిత పక్షపాతం పడగవిప్పి నాట్యం చేస్తాయి. ..

Rs.225.00

Mahila Rakshna Chatt..

    నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న ర్యాగింగ్‌, రేప్‌, వరకట్నం, విడాకులు, మెయింటెనెన్స్‌, ఆస్తిహక్కు మొదలగు అనేక అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని న్యాయశాస్త్ర పుస్తకాలను పరిశీలనచేసి, అందులోని కొన్ని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా 'మహిళా రక్షణ చట్టాలు' అనే ఈ పుస్తకంలో పొందుపరిచాం. పరిశీలనల..

Rs.108.00

Nirbhaya Chattam Sa..

'ఈ చట్టం వలన న్యాయం దొరుకుతుందా?!- నిర్భయచట్టం ది క్రిమినల్‌ లా (ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌, 2013 (నేర శిక్షాస్మృతి - సవరణ చట్టం - 2013) ప్రజాఉద్యమం ద్వారా, ముఖ్యంగా మహిళల తీవ్రమైన, ఆందోళనల కారణంగా అమలులోకి వచ్చింది. గ్రంథంలో చర్చించిన విధంగా ఇందులో చాలా ముఖ్యమైన నిబంధనలను సవరించటం - అంతకు ముందు ఉన్న ..

Rs.25.00

Hakkula Charitralo C..

నల్లజాతి రచయితలు వచ్చి తెల్లవాళ్ళనుద్దేశించి ఓ మాట అంటారు. 'మాగురించి మీరు రాశారు. ఇక చాలు మేం వచ్చాం. మా గురించి మేము రాసుకుంటాం. ఆ హెచ్చరికతో తెల్లజాతి దిగ్భ్రాంతి చెందింది. మహిళల సమస్యపై మహిళలు రాయడం అనేది చాలా అవసరం. పురుషులు రాయలేరని కాదు. వాళ్ళ దృష్టి వేరే వుంటుంది. అనుభవం వేరే వుంటుంది. బాధ..

Rs.120.00

Chinta Nippulu

ఈ కథ ఈరోజుది కాదు మన అమ్ములలను వారి అమ్మమ్మల, అమ్మమ్మలను తరతరాలుగా వేటాడుతున్న హింస, వెంటాడుతున్న వేదన ఇది. శతాబ్దాలుగా ప్రవహిస్తున్న కన్నీళ్ళ నదులివి. పదే పదే రగులుతున్న హింసను, దౌర్జన్యాన్ని దు:ఖాన్ని, సంతోషాన్ని మనిషి నుంచి మనిషికి మారుతున్న కాలంలోనూ మార్పులేని జీవితాన్ని జీవించడా..

Rs.200.00

SC ST la pai Atyaach..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టానికి సంబంధించిన అవగాహన బాగానే పెంచటం జరిగింది. అత్యాచారం జరిగిందని తెలిసిన వెంటనే కార్యకర్తలు అత్యాచారానికి గురైన వారు వారి బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం, కేసు నమోదు చేయటం, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించటం, మృతదేహాలకు పోస్ట్‌ మార్టమ్‌ చేయించటం వంటి పనులు జరుగుతు..

Rs.50.00

Nishedhapututtarvulu

సివిల్ న్యాయశాస్త్రములో "లా ఆఫ్ ఇన్ జన్ క్షన్స్" గా వ్యవహరింపబడే నిషేధపుటుత్తర్వులకు విశేష ప్రాధాన్యత ఉన్నది. భూమి తగాదాలు, వ్యక్తిగత సౌఖ్యానికి సంబంధించి హక్కులు, ఈజ్ మెంటరి హక్కులు, ట్రేడ్ మార్క్ హక్కులు మొదలుగా గల అనేక రకాల హక్కులు నిషేధపుటుత్తుర్వులకు పరిధిలోకి వస్తాయి. వ్యక్..

Rs.100.00

Arestu - Hakkulu

సంఘంలో జరుగుతున్న నేరాలకు అరికట్టడం అనే పేరిట వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయటం, నేర పరిశోధనలో ఒక భాగంగా మారింది. ఈ అరెస్టు చేసే సందర్భాలు, చేయవలసి వస్తే పాటించవలసిన నియమాలు అదే విధంగా అరెస్టు చేసిన వ్యక్తికి ఉన్న హక్కులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను ఈ ప్రచురణ ద్వారా రచయిత సామాన్య ప్రజలకు అందేలా చేశ..

Rs.30.00