Buy Telugu Economics Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Pillala Kosam Aardhi..

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం (మార్క్స్‌ 'కాపిటల్‌'ని ఆధారం చేసుకుని రాసిన పాఠాలు) - రంగనాయకమ్మ పిల్లలకు సైన్సు విషయాలు కూడా అందుతూ వుండాలి. సైన్సు అంటే, మనం నివసించే ప్రకృతి గురించీ, మనం జీవించే సమాజం గురించీ, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం. ప్రకృతి విషయాల్లో, ప్రతి సైన్సునూ నేర్చుక..

Rs.100.00

Sramika Konam

ఈ సంపుటంలో రెండు పెద్ద కథలూ, కొన్ని వ్యాసాలూ, ఉత్తరాలూ, పాఠకులతో పరిచయాలూ ఉన్నాయి. "నేను ఇన్నాళ్ళూ ఏ మనుకుంటున్నానంటే, హార్టులో నాలుగు గదులు వుంటాయంటారు. ఒక గదిలో మనసూ, ఇంకో గదిలో హృదయం, మూడో గదిలో ఆత్మా, అలా వుంటాయనుకుంటున్నానండీ, నాలుగో గదిలో ఏం వుంటుందో మిమ్మల్ని అడగాలని మర్చిపోతున్నాను." డాక్ట..

Rs.120.00

Stock Market Lo Laab..

స్టాక్‌ మార్కెట్‌లో పది సంవత్సరముల అనుభవం గల అనలిస్టుచేత తెలుగులో మొదటిసారిగా స్టాక్‌ మార్కెట్‌ గురించి వివరంగా వ్రాయబడిన స్టాక్‌ మార్కెట్‌లో మీరు చేసే తప్పులను సరిదిద్ధి లాభాలు పొందడం తెలిపే పుస్తకం 'స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు పొందడం ఎలా?' స్టాక్‌ మార్కెట్‌లో..

Rs.90.00

Prapamcheekarana - B..

ప్రభాత్‌ పట్నాయక్‌ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశ, నిట్టూర్పులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేథో యోధుగు. నిజానికి ఆయన ఒక 'ఏక వ్యక్తి సైన్యం'! ప్రపంచమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడు..

Rs.200.00

Koutilyuni Arthasast..

సాధారణంగా అర్థశాస్త్రం అనగానే ఎకనామిక్స్‌ అనే అర్థంలో అనుకోవడం పరిపాటి. కాని నేడు అర్థశాస్త్రంగా పేర్కొనేదానికీ, కౌటిల్యుని అర్థశాస్త్రానికి ఎటువంటి సంబంధం లేదనేది గమనించాలి. కౌటిల్యుడు తన గ్రంథాన్ని అర్థశాస్త్రమని పేర్కొన్నాడు. దండనీతిని అర్ధశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారత..

Rs.60.00

I Love Money

డబ్బు... డబ్బు... డబ్బు... డబ్బు లేనిదెక్కడ! నీ జేబులో లేకపోవచ్చు! కాని అది నీ మనసులో వుంది. డబ్బు ప్రతిఒక్కరి జీవితంలో భాగం కాబట్టి జీవితంలోనూ భాగమే. డబ్బుకు అందరి దృష్టినీ ఆకర్షించే విశిష్టమయిన శక్తివుంది. ఈ మాట నమ్మకపోతే డబ్బుకున్న శక్తిని పరీక్షించేందుకు ఒక..

Rs.100.00

Addam (Bharatha Ardh..

ఈ పుస్తకంలోని వ్యాసాలు చదువుతూంటే అర్ధశాస్త్రాన్నే చదువుతున్న అనుభూతి కలుగుతోంది. దీనిలో ప్రతి వ్యాసం ఒక విజ్ఞాన ఖండిక. ఆర్ధిక విషయాల్ని విడమర్చి, అర్ధమయ్యే రీతిలో చెప్పడం అంత సులభం కాదు. రాజకీయ శాస్త్రజ్ఞుడయినప్పటికీ, అర్ధశాస్త్రాన్ని కఠోరదీక్షతో అధ్యయనం చేసి, ఔపోసనంపట్టి, ఒడబోసి, ఆ విజ్ఞాన సర్వస్వ..

Rs.80.00

Telugu - English dic..

ఈ నిఘంటువు 1807  లో విలియం బ్రౌన్ అనే తూర్పు ఇండియా కంపెని ఉద్యోగిచేత కూర్చబడి ముద్రింప బడింది. అయితే దీని అప్పటి పేరు A Grammar and Vocabulary of he Gentoo Language . ఇది అకారాది అక్షర క్రింలో కూర్చబడిన తోలి నిఘంటువు అని భావించవచ్చు. అయితే వాస్తవానికి 1806  సంవత్సరములోన్ విఖ్యత సంస్కృతాంధ్ర పండిత..

Rs.99.00

Pillalaku Devulla Pe..

ముద్దులొలికే తమ చిన్నారులకు అందానికి తగిన విధంగా ఆకర్షనీయమైన దేవుళ్ళ పేర్లు పెతాలని, ఇతరులకు తమ పిల్లల పేర్లు వినగానే వారి కళ్ళలో అభినందన కలగాలని, మీ పిల్లలు పెద్దయిన తరువాత్ తమకు మంచి పేరు పెట్టారని తమను గౌరవించాలని తల్లిదండ్రులందరూ అభిలషిస్తారు. తమ పిల్లలకు విశిష్టమైన వ్యక్తిత్వం తో పాటు గా మంచి..

Rs.25.00

Sruti Tappina Prapan..

ప్రపంచీకరణకు ప్రాతినిధ్యం వహించే ఐ.ఎం.ఎఫ్. ప్రపంచ బ్యాంకు, డబ్ల్యుటి.ఓ.లకు వ్యతిరేకంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వ్యతిరేకంగా  ఆరంభమయిన ప్రజా ప్రదర్శనలు ప్రపంచీకరణ అమలు తీరుపట్ల పునరాలోచనకు పురికొల్పాయని ఆయన చెబుతారు. దీన్ని సరిదిద్దుకోవలసిన పద్ధతులనూ ఆయన వివరిస్తారు. ప్రపంచీకరణ గ..

Rs.40.00

Grameena Andhra Prad..

సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞానవేదికల ప్రస్తుత అధ్యయనం రాష్ట్రంలోని 22 గ్రామీణ జిల్లాలలో 88 గ్రామాల సర్వే ఆధారంగా జరిగిందంటే దాని విస్తృతిని అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఆ అధ్యయనం వెలువరించిన నిర్ధారణలు కూడ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక ఆర్థిక తరగతుల..

Rs.100.00

Rajakeeya Ardha Sast..

నర్సింహయ్యగారి గురించి నా మొదటి జ్ఞాపకం ఒక రాజకీయ పాఠశాల. ఖచ్చితంగా ఎప్పుడో జ్ఞాపకం లేదు గానీ, నేను విద్యార్థి సంఘంలో పని చేసేటప్పుడు జరిగిన రాజకీయ పాఠశాలలో ఆయన అర్థశాస్ర్త పాఠాన్ని బోధిస్తుంటే విన్నప్పుడు ఒక మంచి అద్యాపకుడుగా నా బుర్రలో ముద్ర పడింది. మంచి భాష, స్వచ్ఛమైన ఉచ్ఛారణ, ..

Rs.50.00

Plastic Money

మార్కెట్ విస్తరణ అవసరాల కొరకు మనిషిని వినియోగతత్వంలో ముంచెత్తడానికి సృష్టించబడ్డదే కృత్రిమ ధనరూపం ప్లాస్టిక్ మనీ - ప్రధానంగా మనకి సర్వత్రా క్రెడిట్ కార్డు రూపంలో దర్శనమిచ్చేది. ద్రవ్యపెట్టుబడి తన విష కోరలు చాచి ప్రపంచాన్నే కబళించే క్రమంలోసంపద కేంద్రీకరణ జరుగుతున్నప్పుడు మనిషి ఆర్..

Rs.20.00

Manavudu Sampada Sam..

ఆర్థిక విధానాలు సిద్ధాంతాలు ఎలా అభివృద్ధి చెందాయి? కొన్ని సిద్ధాంతాలు ఆయా చారి త్రక పరిస్థితులలోనే ఎందుకు పుట్టాయి? ఆనాటి సామాజిక జీవితంతో ఎందుకు పెనవేసుకుపోయాయి? ఏ విధంగా మార్పులకు లోనయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకు చారి త్రకాధారాలతో కూడిన సహేతుకమైన జవాబులు ఈ పుస్తకంలో లభిస్తాయి. కొన్న..

Rs.80.00

Andhra Pradesh Abhiv..

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తుతూనే వున్నాయి. అవి ప్రతి ప్రాంతం యొక్క వెనకబాటుకు ఇతర ప్రాంతాలు కారణమని చెబుతూ వచ్చాయి. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమం, 80వ థకంలో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం, ఇప్పుడు మరలా కొన్ని సంవత్స..

Rs.40.00

Andhra Pradesh Abhiv..

ఆర్థిక సంస్కరణలు సవాళ్ళ పూర్వ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుభవాన్ని ఈ గ్రంథంలోని వ్యాసాలు పరిశీలిస్తాయి. మొత్తం 22 వ్యాసాలలోని 15 వ్యాసాలను 'ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ' ప్రత్యేక సంచికగా ప్రచురించింది. దీనిని బట్టి ఈ పుస్తకం పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంత విలువైనదో ..

Rs.80.00

Abhivruddhi Pedarika..

ఇటీవల కాలంలో దేశంలో ఆర్థికాభివృద్ది బాగా వేగం పుంజుకుంది. ఈ అభివృద్ధి ఫలితాలు సమాజంలోని అన్ని తరగతుల ప్రజలకు సమానంగా అందటం లేదని విశ్వసించే వ్యక్తి మహేంద్రదేవ్. ఈ అభివృద్ధి ప్రక్రీయలో అందరిని భాగస్వాములను చేయడం లేదని కూడ ఆయన చెబుతారు. అందరూ భాగస్వాములయ్యే సమ్మిళిత అభివృద్ధి కావాలన్నది ఆయన ఆకాంక్ష. అ..

Rs.50.00

Share Market

      ఈ పుస్తకంలో ప్రైమరీ మర్కెట్స్ & సెకండరి మర్కెట్స్, మనదెస స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, మార్కెట్లో భారి పతనాలు" మొదలగు ఉన్నవి...

Rs.50.00

Stock Market Technic..

      స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్దతులు ద్వార పెట్టుబడి పెడతారు. మొదటిడి ఫండమెంటల్ అనాలసిస్, రెండవది టెక్నికల్ అనాలసిస్. మార్కెట్ అనలిస్టుగా న ప్రత్యేక్ష అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమనగా స్టాక్ మార్కెట్లో ప్రవేసిస్తున్నవరిలో చాల మంది కనీస అవగాహనా లేకుండానే ప్రవేసిస్తున..

Rs.90.00

Stock Market Technic..

      స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్దతుల ద్వారా పెట్టుబడి పెడతారు. మొదటిది ఫండమెంటల్ అనాలసిస్, రెండోవది టెక్నికల్ అనాలసిస్ మార్కెట్ అనలిస్ట్ గా నా  ప్రత్యక్ష అనుభంలో నేను తెలుసుకున్నది. స్టాక్ మార్కెట్ లో ప్రవేసిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తు ..

Rs.90.00