లక్ష్మీ కటాక్షం: బీమా పాలసీలు, పోస్ట్‌ ఆఫీస్‌ పథకాలు, బంగారం వగైరా, వగైరా పొదుపు - మదుపు మార్గాల నుంచి చెడులను హృదయానికి హత్తుకునేలా వివరించారు.  తొలి జీతం అందుకున్న వారే కాదు...మలి వయసులోనూ ఆర్ధికంగా తడబడుతున్న వారు కూడా చదవాల్సిన పుస్తకం మనీపర్స్‌ 2 - ఈనాడు 16 మార్చి 2014

రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? నేలను నమ్మినవారు ఎన్నడూ చెడిపోడా? జీవితబీమా తక్కువయితే నేరం, ఎక్కువయితే ప్రమాదం. ఎల్‌ఐసి ఎండోమెంట్‌ పాలసీలో రాబడి ఎంత? ఏడాదికి 9 శాతం వడ్డీ గిట్టుబాటయ్యే ఎండోమెంట్‌ బీమా పాలసీ ఏది? ఏది ఉత్తమ పెట్టుబడి? నమ్మకానికి అమ్మ వంటిది ఎల్‌ఐసి మాత్రమేనా? ప్రైవేటు బీమాలను నమ్మొచ్చా? పిల్లలని కోటీశ్వరులను చేయడం ఎలా? ఆరోగ్య మహాభాగ్యానికి ఏమి చేయాలి? బంగారం ఎలా కొంటే మంచిది? డైలీ ఫైనాన్స్‌ రూ.100కి కట్టే వడ్డీ ఏడాదికి రూ.83.60...నిజమా?

Write a review

Note: HTML is not translated!
Bad           Good