మన చెయ్యి పట్టుకుని మంచిదారిలో నడిపించే నిజమైన నేస్తమే వంగా వారి 'మనీపర్స్‌'. ఈ చిన్నగొప్ప పుస్తకం..ఇదొక జీవద్గీత. ఆ జీవనామృతాన్ని ఆరగించండి-గించి-తరించండి - ముళ్ళపూడి వెంకటరమణ

డబ్బు, పెట్టుబడులు గురించి సాధారణ వ్యక్తులతోబాటు చదువుకున్న వారినీ విద్యావంతులుగా చేసే గ్రేట్‌వర్క్‌ మనిపర్స్‌. ఎంతో ఆసక్తితో చదివా. సరళమైన శైలిలో పవర్‌ఫుల్‌గా ఉంది. - యండమూరి వీరేంద్రనాధ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good