ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం - ఓ విహంగ వీక్షణం
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి సవివరమైన పలు గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి. అవి నేటికీ మానవజాతి పోరాటాలకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చరిత్రను క్లుప్తంగా, ఆ నిర్ధారణల వెలుగులో ఇటీవలి పరిణామాలను కూడ వివరిస్తూ అందించాల్సిన అవసరం నేడు ముందుకొచ్చింది. ఆ అవసరాన్ని ఈ సంక్షిప్త రచన నెరవేరుస్తుంది. - సీతారాం ఏచూరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good