Rs.60.00
In Stock
-
+
శారదా ! అస్పష్టంగా అన్నాడతడు
ఆమె స్నేహమయి శారద. ఒక అనాధ. అనాధాశ్రమంలోనే పెరిగింది. ఓర్పు సౌశీల్యం మూర్తీభవించినదామే. ఆనందం అనేది ఎక్కడి నుండో రాదు.
అది మనస్సులోంచే పుట్టి వికసిస్తుంటుదని శారద. అట్లాంటి స్నేహమయి జీవితం ఎట్లా అటుపోట్లకి గురైంది. ప్రసాద్ పెళ్లి ప్రస్తావనను ఆమె ఎందుకు తిరస్కరించింది? చివరికి ఆమె ఎంచుకున్న జీవితం ఏమిటి? నవరస నవలా రాణి యద్దనపూడి సులోచనారాణి కలం నుంచి వెలువడిన మరో రసవత్తర నవల స్నేహమయి.