మా 'Sai Sree' Spoken English Institute లో నా సోదరుడు రవి తన అమూల్యమైన అభిప్రాయాలను చెప్పటం జరిగింది. ఇవి సమాజంలో ప్రతి ఒక్కరికి ఎడో వ్దిధంగా ఉపయోగాపదేతట్లుగా ఉన్నాయి.
అంతేకాకుండా మా స్టూడెంట్ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియచేసారు. ఈ 'SITUATIONAL SENTEENCES' సమాజంలోని అందరికి ఉపయోగపడేలా విభిన్న ప్రయోగంగా వ్రాయటం జరిగింది. ఇది ముఖ్యంగా విద్యార్దులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ పుస్తకం ప్రచురించుటకు అనుమతించిన మీకు నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good