సిరి ధాన్యాలు తింటే రోగాలు దరి చేరవంటున్నారు నిజమా?

అవును! ప్రధాన ఆహారంగా వీటినే తినాలి. క్రొత్త జబ్బులూ రావు.

సిరి ధాన్యాలతో ఫైబర్‌ (పీచు పదార్థాం) అధికంగా ఉంటుందా?

అధికంగా కాదు. సమతుల్యంగా ఉండే డైటరీ ఫైబర్‌ ఉంటుంది.

సిరిధాన్యాలు పాలిష్‌ చేసినవి వాడాలా లేక ముడి ధాన్యాలు వాడాలా?

పాలిష్‌ చేయని ముడిధాన్యాలే వాడండి.

మరి పొట్టు తీసిన సిరిధాన్యాల బియ్యం సంగతేమిటి?

పిండి/నూక చేయడానికి, అన్నంగా వండుకోవడానికి.

ఇప్పటికే రకరకాల వ్యాధులు ఉన్నవారు సిరిధాన్యాలు వాడవచ్చా?

హాయిగా వాడవచ్చు! రోగం స్థాయిని బట్టి నయమయ్యే వ్యవధి ఉంటుంది.

శరీరంలో పేరుకున్న మలినాలను తొలగించే శక్తి (డిటాక్సిఫికేషన్‌) సిరిధాన్యాలకు ఉందా?

వాస్తవంగా సిరిధాన్యాలు చేసే పని అదే. ఆరోగ్యంలో ఇదే ప్రధానం.

సిరిధాన్యాలు నానబెట్టి వండుకోవాలంటారు నిజమా?

నిజమే, కానీ అన్ని రకాలు కాదు. పిండి రూపంలోనికి మార్చడం వల్ల నానబెట్టే శ్రమ తప్పుతుంది.

సిరిఆన్యాలతో వంటలు సులభమా?

అన్నీ కాదు. వరి-గోధుమలతో చేసే వాటితో పోల్చినపుడు సులభం.

ఇంకా సిరిధాన్యాల ప్రత్యేకత లేమిటి?

ఒక్క మాటలో చెప్పే సమాధానం కాదు. పూర్తి అవగాహన కోసం ఈ పుస్తకం సంపూర్ణంగా చదవడం ఒక్కటే మార్గం.

పేజీలు : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good