రాయలసీమ రైతుగుండె చప్పుళ్ళను నిజాయితీగా పట్టుకొని కథల్లో ప్రవేశపెట్టిన ఉత్తమ శ్రేణి కథకుడు సింగమనేని.

కరువులతో అలమటించి పోతూవున్న రైతును ఆదుకోకుంటే, నష్టాల ఊబిలో దిగబడి పోతూవున్న అతనికి చేయందించి కాపాడకుంటే - పొలాన్నించి, వ్యవసాయాన్నించి, రైతుదనాన్నించి అతను పారిపోవటం ఖాయమనీ, బతికేందుకు కొత్తదారుల్ని వెతుక్కొంటూ వెళ్లిపోతాడనీ తన కథల ద్వారా సమాజాన్ని హెచ్చరిస్తూనే వున్నాడు సింగమనేని.

Pages : 103

Write a review

Note: HTML is not translated!
Bad           Good