Rs.80.00
In Stock
-
+
బతుకులేని మెతుకులేని
బక్క జీవిని పనికిపెట్టి
ఒక్క తీరుగ లెక్కజెప్పని
పనిగంటలు పెంచుకుంటూ
పగలు రేయి వేళగాంచక
'కని' పెంచిన వస్తు జాలం
మెరుగు మెరుపుతో
ఉరుకు పరుగుతో
మహా వేగపు అమ్మకాలతో
పెరిగిన తొలి పెట్టుబడులు
వాస్తవంలో ఒక్క భాగం
...
భూ జాతను కొల్లగొట్టి
సముద్రపోడలు దోచుకొచ్చి
సమస్త ఆస్తులు పెళ్ళగించి
అరగదీసి కరగదీసి
కమ్మించిన పెట్టుబడితో
అల్లుకున్న నాటి కోటలే
కొత్త సమాజ వ్యవస్థ రూపం
పేజీలు : 96