ఆధ్యాత్మిక మార్గంలో చిన్నతనం నుంచి పెరిగిన కాశీనాథుని సువర్చలా దేవి జీవితం అయిదు సంవత్సరాల క్రితం ఒక కొత్త మలుపు తిరిగింది. జగద్గురువు, అవధూత పథనిర్దేశికులు అయిన భగవాన్‌ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి పాదపద్మాలకి ఆమె కుటుంబమంతా అంకితమైపోయి, వారి సేవలో జీవితాన్ని గడుపుతున్నారు. భగవాన్‌ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆశ్రమం తరపున వెలువడుతున్న 'శ్రీరామదూతం', త్రిభాషా మాసపత్రికకు సంపాదకురాలిగా ఉంటూ ఆమె తన రచనావ్యాసంగానికి ఆధ్యాత్మికదిశగా మెరుగులు దిద్దుకుంటున్నారు. 'శిలావృక్షం' ఆ కోవలోదే!

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good