సిగ్గు' కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్టాత్మకమైన సంకలన కర్తలు రెండు దశాబ్ధాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో 'సిగ్గు' కథ వుంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలోని పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరితే, అందులో కూడా సతీష్‌ చందర్‌ 'డాగ్‌ ఫాదర్‌' కథ వుంది.
ఇటీవల వచ్చిన వాటిలో నచ్చిన కథ ఒకటంటూ చెప్పలేను. జ్ఞాపకశక్తి వుండటం లేదు. రెండు మూడేళ్ళలో వచ్చినవి గుర్తు లేవు. ఈ మధ్యవి చెప్పగలను. హైదరాబాదు నుండి దళితుల సమస్యలపై రాస్తున్న సతీష్‌ చందర్‌ కథలు నచ్చుతున్నాయి. కథ 2011లో ఆయన 'తప్పు' కథ వుంది. - కాళీపట్నం రామారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good