మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం వాస్తవం.
ఇది మిధ్య అనీ మాయ అనీ వేదాంతులు చెప్పటం అబద్ధం.
మానవుడి అజ్ఞానం-భయం దేవుణ్ణి సృష్టించాయి!
స్వార్ధపరులు మతాన్ని నిర్మించారు!
ప్రకృతిలో వున్న సమస్త సంపద అందరి మానవుల సొత్తు!
దీన్ని కొందరే అనుభవించుట అన్యాయం-అక్రమం!
మనమంతా మానవులం-సోదరులం
కులం అనేది లేదు!
బలవంతుడు బలహీనుణ్ణి, ధనవంతుడు ధనహీనుడ్నీ,
ఒక కులం ఇంకొక కులాన్నీ, ఒక జాతి ఇంకొక జాతినీ
పీడించే సాంఘిక ధర్మం చెల్లరాదు!
దీన్ని అడ్డుకోవాలి!
సమసమాజ నిర్మాణానికి కృషిచేయాలి!
అందుకు నా సర్వస్వం ధారపోస్తా!

Write a review

Note: HTML is not translated!
Bad           Good