Rs.250.00
Out Of Stock
-
+
భగవద్గీతను భావానుడు మానవజన్మ మోక్ష సోపాన మార్గముగా నిర్దేశించి నాడను నిర్వివాదాంశము సమస్త చరాచరజీవకోటికి ప్రాణాధారమైన పరబ్రహ్మను తెలియగోరు జిజ్ఞాస లేల్లరకు భాగవద్గీత ప్రామాణిక సత్యం, ధర్మము , సత్యాదరము, అట్టి ధర్మాధర్మ విచక్షణాజ్ఞాన సముపార్జనకై భావవత్ర్పెరిత మైనదే భగవద్గీత.
ఇందులో గురు ధ్యానము, గీతా ధ్యాన శ్లోకములు, శ్రీ మద్భాగవద్గీతా ,గీతా పరిచయం, అర్జున విషాదా యోగం, సౌంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమన యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజ విద్య రాజ గృహ యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తీ యోగము, క్షేత్ర - క్షేత్రజ్ఞ విభాగ యోగము, గాణత్రయ విభాగ యోగము. మొదలగున్నవి.