Rs.60.00
Out Of Stock
-
+
కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశామహావిద్యాలలో మొదటి మహావిద్య ఆశ్వయుజమాసం కృష్ణ పక్ష అష్టమీ తిది ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. కాల స్వరూపిణిగా ఖ్యాతి పొందిన శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కుష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయంలో చెప్పబడినది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాలి కామహవిద్యని ఆరాధిస్తే సకల రోగాల నుంచి, బాధలనుంచి విముక్తి, సత్రునాశనం , దీర్ఘాయువు, సకల లోక పూజ్యత సాధకుడికి లభిస్తుంది.