Rs.25.00
Out Of Stock
-
+
అస్మద్గురు వర్యులు జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ సిద్దేస్వానంద భారతీ సామీ వారికి ఈ షోడశోపచార పూజా విధానము అనే సంకలనాన్ని సభాక్తికంగా జగద్గురువులను పూజించు కోవాలనుకునేవారు ఈ గ్రంధంలో తెలిపిన విధంగా స్వామివారి పాద పూజను ప్రత్యక్షంగా లేక తమ గృహంలో సామి వారి చిత్రపటాన్ని స్థాపించి చేసుకోవచ్చు. ఇందులో ఇందులో పూజా విధానంతో పాటు స్వామి వారి గురుమంత్ర జపవిదానాన్ని, అలాగే సామీజి తమ ఇష్టదేవతల రచించిన స్తోత్రాల్ని, స్తుతుల్ని కూడా పోడుపరుస్తున్నాను. జగద్గురువుల శిష్యకోటికి ఈ సంకలన పూజా కుసుమం ఆశీర్వచన పరిమళాలను అందించాలని కోరుకుంటున్నాను.