కృష్ణ తీరం లోని విజయవాడ యందు విలసిల్లుతున్న ఇంద్రకీలాద్రి పై అవతరించిన దుర్గాదేవిని గూర్చి ప్రత్యక దీక్షావిధానం ప్రచారంలోకి  వచ్చి వేలాది భక్తులు భావానే దీక్ష స్వకరిమ్చి కఠిన నియమాలతో దేవిని స్మరిస్తూ ఆ జగజ్జనని దివా అనుగ్రహాన్ని పొందుతున్నారు. అది దేవియైన ఆ దుర్గా భావాని కధలను సేకరించి వివిధ పురాణముల నుండి సంకలనం చేసి ఒక గ్రంధ రూపంలో ప్రకటిస్తే భక్తులకు ఉపయోగకరంగా వుంటుందని భావించి శ్రీ దుర్గ భావాన్ని చరిత్ర అనే గ్రంధానికి ఒక చక్కని ప్రణాళిక వేసుకొని కృషి చేసి ఈ ఆకృతి తెచారు. దుర్గ దేవికి సంబంధించిన , దుర్గా సప్తశతి లో దేవీ భాగవతంలో , బ్రహ్మ వైవర్తంలో ఇంకా అనేక గ్రంథాలలో ఉన్న అంశాలను సేకరించి వారికి సమన్వయం చేసి ఒక అనుక్రమణికలో వీటిని మాలగా తీర్చారు రచయిత . 

Write a review

Note: HTML is not translated!
Bad           Good