బౌగోళిక వర్ణన చేయుట చేత బ్రహ్మాండ పురాణంగా పసిద్ద కెక్కినది. ఈ పురాణము. ఇది అష్టాదశ పురాణ కర్త వేదవ్యాస మహర్షి కృతము. అష్టాదశ పురాణం గణనంలో ఇది పద్దెనిమిదవ పురాణము . ఇది పూర్వ మధ్యమ ఉత్తర భాగాలనే మూడు భాగాలు చేత లేక ప్రక్రియ ,అనుషంగ ,ఉపోద్ఘాత , ఉపసంహార పాడాలనే నాలుగు పదాలుగా విభజించ బడి ఉన్నది.మొత్తం 2016  అధ్యాయాలు ఆ ఈ పురాణంలో ఉన్నాయి. ఇందులో నైమిషీయోపాఖ్యానము, హిరణ్య గర్భ ప్రాదుర్బావము ,దేవరుషి సృష్టి , కల్ప మన్వంతర యుగాది పరిమాణము, రుద్రసర్గ , రుశిసర్గ అగ్ని సర్గము , దక్ష శంకరుల పరస్పర శాపవృత్తంతము ,భావన కోశము, గంగావతరణము,.ఖగోళ వర్ణనము, సూర్యదిగ్రహ, నక్షత్ర గోలములు విశ్రుత వివేచనము పరశురామ చరిత్రము నగర మహారాజ వంశ వృత్తాంతము. సూర్య చంద్ర వంశ రాజుల వృత్తాంతాలు, రాజ రాజేశ్వరి త్రిపుర సుందరీ మాటా మహాత్వ్య పూర్ణ ఉపాక్యానము, రాక్షసుల వినాశానమునకై లలితాదేవి సపరివార ధారణము, ఖండాసుర వ్రుతాంతము, కామ దహనము, వివిధ,మంత్రం,  తంత్ర, యంత్రం, రూపమున ముద్రలతో లలితాదేవి అర్చానము, మొదలగు వ్రుతాంతముల  సమగ్ర వివిరణ కలదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good