'శిళ్ళంగేరి అనే గ్రామంలో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు' అంటూనో లేక 'శిళ్ళంగేరి అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు' అంటూనో చాలా కథల ప్రారంభం ఉంటుంది. ఇలా శిళ్ళంగేరిని పట్టణంగానూ, దేశంగానూ కూడా చేసి కథలు రాసి ఆ ఊరికి వ్యాప్తిని కలిగిస్తారు కోలార్‌ కృష్ణయ్యర్‌గారు. ఈ ఊరి పేరు చదువుతూ ఉంటే ఎంతో వింతంగా అనిపిస్తుంది.
    ఇంతకీ ఈ శిళ్ళంగేరి అనే ఊరు కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలో ఉన్న ఊరు. కృష్ణయ్యర్‌గారు పూర్వీకుల ఊరు. ఆ ఊరిని ఇలా ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆయన.
    వీరి కథల్లో నీతి, సందేశం, ప్రబోధం అన్నీ కలగలిసి ఉంటాయి.
పేజీలు : 55

Write a review

Note: HTML is not translated!
Bad           Good