నూటికి నూరుపాళ్ళు తెలియని తనంతో పల్లేటూల్ల  పచదనంతో, ఆత్మీయతలతో అలరారిన ఎరుగుపోరుగుల కథను చక్రపాణి  ఆత్మీయంగా మలచిన చిత్రం విజయావారి తోలిచిత్రం షావుకారు. సంభాషణల పరంగా సహజ త్యంతో కోతపుంతలు తొక్కిన తోలి సినిమా షావుకారు ఈ విషయాన్నీ గుమ్మడి వెంకటేశ్వర రావు తన స్వీయచరిత్ర లో కూడా ఉదాహరించారు
చెంగయ్య , రామయ్య ఎరుగుపోరుగున ఉన్న రెండు కుటుంబాల పెద్దలు , చెంగయ్య చేసిన చిన్న పొరపాటు , ఆది పొరపాటు అని అంగీకరించ లేని పెద్దరికం . అందువల్ల ఈ రెండు కుటుంబాల మధ్య చెలరేగిన అవేశకావేశాలు రాగద్వేషాలు షావుకారు కథలోని ప్రధానాంశం 

Write a review

Note: HTML is not translated!
Bad           Good