తెలుగు శతకాలలో ఎంతో విలక్షణత, వైవిధ్యం , విశిష్టత కనిపిస్తుంది. ఈ శతక వాజ్మయం ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి. ఇలాంటి శతకాలను కొన్నింటిని అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుకోవటం అవశ్య కర్తవ్యం.
ఈ బుక్ లో సుమతీ శతకము , వేమన శతకము , భాస్కర శతకము , శ్రీ కృష్ణ శతకము , దాశరధీ శతకము , శ్రీ కాళహాస్తీశ్వర శతకము , గువ్వల చెన్న శతకము ,భర్త హరి నీతి శతకము , కుమార శతకము , కుమారీ శతకము , నరసింహ శతకము మొదలైనవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good