"సౌందర్యాన్ని, కాల్పనికతనీ, ప్రగతిశీల భావాలతోమమేకంచేసి వర్ణించగలవాడు, సామాజిక ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఈ కోవకి చెందినవాడే అప్పలరాజు... సామాజిక చైతన్య కవితా సృష్టిలో కొన్ని మంచి మార్గాల్ని ఎన్నుకున్నాడు అప్పలరాజు ఆ మార్గాన్ని నిర్దిష్టం చేసుకుంటూ, నిబద్దత పెంచుకుంటూ, ముందుకు సాగిపోవలసిందిగా కోరుతున్నాను."
- అద్దేపల్లి రామమోహనరావు

"అప్పలరాజు నేడు వస్తున్న కవిత్వంలోని అవలక్షణాల్ని అధిగమించి శబ్దాలను చిత్రాలు చేసి చిత్రించేందుకు చిత్తశుద్దితో ప్రయత్నించాడని చెప్పవచ్చును."
- చందు సుబ్బారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good