Buy Telugu Self Help and Personality Development Books Online at Lowest Prices. Books about Stress Management, Career Success tips are also available in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Samajika Rangamlo Pr..

ఇవి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తుల కథలు. తమ రంగాలలో వారు సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక్కొక్క కథ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కథానాయకులుగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది. సమాజంలో అన్యాయాలను ఎదిరించి తమసాటి పౌరులకు తలెత్తుకు జీవించే ధైర్యాన్ని  ఇచ..

Rs.50.00

Kala Rangamlo Pratib..

ఇవి బారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తుల కథలు. తమ రంగాలలో వారు సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక్కొక్క కథ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కథానాయకులుగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది. భారతదేశపు ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల కథలను కళారంగంలో ప్రతిభామూర్తులు ప..

Rs.80.00

Pra - Vachanam

అణువంత వాక్యంలో బ్రహ్మాండం అంత జ్ఞాన బోధని ఇమిడ్చి మహాత్ములు అనేక ఆథ్యాత్మిక సత్యాలు వివిధ సందర్బాల్లో చెప్పారు. భగవాన్‌ శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి ప్రసిద్ధులే కాక తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని ఇతర మహాత్ములు చెప్పిన, వివిధ భాషల నించి మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించిన సూక్తుల సంకలన..

Rs.60.00

Gouravamga Jeevincha..

మన పేరు మన పూర్వికుల నుండి వస్తుంది. కాని మన గౌరవం మనసుగుణాలనుండి వస్తుంది. స్పష్టత ద్వారా ఆత్మవిశ్వాసం పొందండి. స్పష్టమైన దిశవైపు మిమ్మల్ని మీరు సక్రియాత్మకంగా నడిపించుకోండి. వాస్తవజీవిత పరిస్ధితులను ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చ..

Rs.245.00

Stress Management

స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ కంఠంనేని రాధాకృష్ణమూర్తి..

Rs.150.00

Anyonya Dampathyam

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. దాంపత్యానుబంధాన్ని మధుర అనుభవాల మాలి..

Rs.200.00

Andolana Chendaku Aa..

ఆందోళన అందరికీ కలుగుతుంది.  ఉద్యోగం, పనీపాటా, డబ్బూ, కుటుంబ జీవితం, మానవ సంబంధాలూ, ఇవన్నీ మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలిగిస్తాయి.  ఈ పుస్తకంలో మీ జీవితం నుంచి శాశ్వతంగా ఆందోళనని పారదోలేందుకు పనికొచ్చే కొన్ని ఉపాయాలు సూచించబడ్డాయి. కొన్ని వేల మంది తమ జీవితాల..

Rs.225.00

Parusavedi

రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసమో, జ్ఞాన సముపార్జన కోసమో, నిరంతరం పేరుకుపోయే విసుగుని బద్దలు కొట్టడం కోసమో సాహిత్యాన్ని ఆశ్రయించే పాఠకులకు తనదైన తత్వదర్శనం చేయించి విశ్వతత్వాన్ని అర్ధం చేయిస్తూ సమాజ స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తూ స్వీయ పరిణామానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయ..

Rs.90.00

Body Language

శరీరం వెలువర్చే మనోభావాలు బాడీ లాంగ్వేజ్‌ బాడీ లాంగ్వేజ్‌ రహస్యాలు తెలిస్తే ఎదుటి వాళ్ళ మనస్సును చదవవచ్చు ఎదుటి వాళ్ళను గెలవవచ్చు. ..

Rs.125.00

Prema Swaraalu

అఫిర్మిషన్‌ అనేది ఒక ప్రకటన. మదిలో చెప్పుకునే నిశ్చితమైన అంగీకారం. ఈ ప్రకటనని నమ్మకంతో చెప్పుకుంటే మన సబ్‌కాన్షియస్‌ మైండ్‌లో అంటే సుప్తచేతనావస్థలో ఆ ముద్ర బలంగా పడుతుంది. మనం కోరుకున్న అంశాలను సబ్‌కాన్షియస్‌ మైండ్‌ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ఈ అంశాలను అద్దం ముందు నిలబడి చెప్పుకుంటే మంచిది. నమ్..

Rs.60.00

Kalalaku Artham Chep..

కలలు చెప్పే అర్థాలు ఏమిటి? నీవెంతో లోతైన వాడివి. నీ లోతులు నీకు తెలియవు. నీకు తెలిసింది వీసం మాత్రమే. మరి మిగిలింది ఎలా తెలుస్తుంది? నిన్ను గురించి నీవేమనుకొంటున్నావు? నిన్ను గురించి ఇతరు లేమనుకొంటున్నారని నీవనుకుంటున్నావు? ఈ సంగతులు నీకెల తెలుస్తాయి. కలతపెట్టె సమస్యలు ఎప్పుడు ని..

Rs.99.00

Million Dollar Compa..

'ఇందులోని అక్షరాలు మనల్ని కదిలిస్తాయి. కవ్విస్తాయి. ఉత్తేజరుస్తాయి'. - ద టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మీరు ఇంజనీర్‌ లేదా డాక్టర్‌ కావాలనుకోకుండా మరేదయినా చేయదలచుకున్నట్లయితే, ఈ దేశంలో ఒక నేరంగా పరిగణించబడుతుంది. మీ అంత మీరు సొంతంగా ఏదయినా చేయదలచినట్లయితే, మిమ్మల్ని ఒక ఉగ్రవాదిలా చూస్తారు. అనూ ఆంటీ మా ఇంట్ల..

Rs.225.00

Mee Asalu Adbhutam M..

ఆశ రెండక్షరాల పదం కాదు. ప్రేమకి ఉన్నంత శక్తివంతమైన భావం ఆశకీ ఉంది. ప్రేమ మనని ఒకే విషయం చుట్టూ తిరిగేలా చేస్తుంది. కానీ ఆశ మనల్ని నిరంతరం ముందుకి కొనసాగేలా చేస్తుంది. మన ఎంత హీన దశకి చేరుకున్నా మనల్ని జీవింపజేసేదీ, ముందుకు నడిపించేదీ ఆశే! రేపటి రోజు బాగుంటుందనే భరోసా కల్పిస్తుంది ఆశ. ఎలాంటి ప్రతికూ..

Rs.225.00

Shakthi

అద్భుతంగా జీవించడానికే మీకీ జన్మ లభించింది ఈ పుస్తకంలో మీకు ఒక అద్భుతమైన జీవితం గడిపే మార్గాన్ని చూపిస్తాను. జీవితాన్ని గురించి మీరు తెలుసుకోవలసింది ఎంతో వుంది. అదంతా మంచి గురించే. నిజానికి అది ''మంచి'' కన్న కూడ ఉన్నతమైనది, విలక్షణమైనది. ఈ పుస్తకంలో మిమ్ముల్ని నేనొక అద్భుతమైన జీవితంలోకి నడిపిస..

Rs.375.00

Good Perant

మీ పిల్లలకు గొప్పకలలు ఎలా కనాలో నేర్పండి. గొప్ప లక్ష్యాలను సాధించడంలో సహాయపడండి. వాళ్ళని ఒత్తిడి చేయొద్దు. ప్రేమించండి. నిర్దేశించవద్దు. స్నేహితులుగా సలహాలు ఇవ్వండి. భయపెట్టవద్దు. భయాన్ని పోగొట్టండి. చదువు బాగా రావాలంటే ఎంత ఎక్కువసేపు చదువుతున్నారు అనేదానికన్నా, ఎంత బాగా చదువుతున..

Rs.75.00

AK 97

ఈ సంకలన గ్రంథంలోని శ్రీ ఖాన్‌ రచించిన కథలన్నీ యువకులకు ఉత్తమ సందేశాన్ని అందించి, నైతిక మార్గ ప్రవర్తకులుగా ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు.  అన్ని కథలూ, ఒకటి రెండు పేజీలకు మించినవి కాకపోవడం చేత, ఫలితాలు ఒక్క బిగిలో చదివి ఆనందించేవిగాను, వాళ్లను ఆలోచింపజేసేవిగానూ ఉండడం వీటి మరొక వైశిష్ట్యం. Pa..

Rs.125.00

Manasunu Jayainchand..

అయిదు భాగాలుగా విభజించబడిన ఈ పుస్తకంలో మనస్సును జయించడానికి ధ్యానం ఒక మార్గంగా రచయిత చెబుతారు. ఆలోచనలో స్వేచ్ఛ, జీవించే నైపుణ్యం, మనస్సుకు శిక్షణనివ్వడం, జీవన శక్తులు, స్వేచ్ఛను అందించే మార్గాలు. దీర్గ,, వివేచన వంటి అనేక అంశాలను విశ్లేషించడం ద్వారా మనస్సును జయించడమెలాగో రచయిత వివ..

Rs.100.00

Rangula Kalale Rekka..

మీనా బింద్రా చేసి చూపింది జాసు శిల్పి చేసి చూపింది నీనా లేఖి చేసి చూపింది మరి మీ సంగతేంటి? ఇది 25 మంది కవితా వ్యాపార వేత్తల సాహస గాథలు. వాళ్ళు యిటు కుటుంబాన్ని, అటు కంపెనీని సమతూకంతో నిభాయించారు. ప్రేమను కురిపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఓర్పును ప్రదర్శించారు. అలా సంక్లిష్ట సమీకరణాలను నిర్వహిస్తూ ఎన..

Rs.225.00

Morrie tho Mangala V..

మీ హృదయాన్ని ఎవరితోనన్నా పంచుకున్నారా? మీ చుట్టూవున్న వాళ్ళకి ఏమన్నా చేశారా? మీలోఓ మీరు ప్రశాంతంగా వున్నారా? మీరు మనిషిగా వుండటానికి ప్రయత్నిస్తున్నారా? అవును అయితే ఈ పుస్తకం మీ కోసమే. ఒక వ్యక్తి మరణానికి చేరువయ్యి కూడా ఎంతగొప్పగా జీవితాన్..

Rs.80.00

Successmantra

''అసాధ్యం'' అనే పదంలోనే సాధ్యం అని కూడా ఉంది. అసాధ్యం అని కూర్చుని పోకుండా సాధ్యమంటూ ముందుకు సాగేవారే సక్సెస్‌ సాధించడానికి అర్హులు. అది ఎలా సాధించాలి? అనుకుంటే... ఈ ''సక్సెస్‌మంత్ర'' చదివి తీరాల్సిందే''. ''సక్సెస్‌ మంత్ర పుస్తకంలో చాలా మంత్రాలున్నాయి. ఉద్యోగస్తులు, వృత్తి వ్యాపారాల్లో ఉననవారు, పిల..

Rs.75.00