Buy Telugu Self Help and Personality Development Books Online at Lowest Prices. Books about Stress Management, Career Success tips are also available in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Maate Mantram

21 శతాబ్దం అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగిం చాలో మీకు ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ ఆయుధంతో మీరు ప్రపంచాన్ని గెలవవచ్చు. ఈ గెలుపు ఎదుటివారి ఓటమినుంచి వచ్చే గెలుపు కాదు. ఎదుటివారికి కూడా గెలిచామనే భావనను కలుగజేస్తూ మీరు సాధించే విజయం...

Rs.60.00

Maanasika Vattidi Nu..

నేటి సమాజంలో పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుషులు అందరూ ఏదో ఒక విధమైన వత్తిడికి లోనవుతూనే ఉన్నారు. చదువు, వ్యాపారం, ఆర్థిక, సామాజిక, వ్యవహారిక విషయాల్లో వత్తిడి తప్పడం లేదు. అటువంటి వారికి ఈ పుస్తకంలో అనేక చిట్కాలున్నాయి. మీ వత్తిడి స్థాయి ఎలా ఉందో తెలుసుకోడానికి ప్రశ్నలున్నాయి. మీక..

Rs.30.00

Leadership

ఒక వ్యక్తి విజయం సాధించాలంటే దివ్యమైన చిట్కా ఒక్కటే. మనసుని మచ్చిక చేసుకుని, మనం చెప్పేవిధంగా మసులు కొనేలా చేయడమే. విజయం అనేది నంబర్‌ లాక్‌ లాంటిది. దాన్ని ఓపెన్‌ చెయ్యాలంటే, దాని రహస్య నంబర్లను పసిగట్టాలి. విూరు విజయం సాధించటానికి నేనిస్తున్న ‘కీ’ ఈ పుస్తకంలోని చాప్టర్లు. చదివి ..

Rs.130.00

Kashtapadi Panicheyo..

ఇవి రోజూ మనం వినే మాటలు. మనం అనుకునే మాటలు. విన్నవాళ్ళందరికీ అర్థవంతంగా అనిపిస్తాయి. ఎదుటివాడు తన మనసులోని మాట చెప్పినట్లనిపిస్తుంది. ఎందుకలా? కొందరిని చూస్తూంటాం. మధ్యాహ్నానికల్లా తోటకూర కాడల్లా వడలిపోయి సాయంత్రం 5 ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ఆ తరువాతయినా ఆనందంగా వుంటార..

Rs.70.00

Kashtapadi Chadavodd..

ఈ పిల్లాడు ఎంత కష్టపడి చదివినా మార్కులు బాగా రావటం లేదు, ర్యాంకు సాధించలేకపోతున్నాడు, మేం ఏంచేయాలి? అనే ప్రశ్నకు డా.బి.వి.పట్టాభిరామ్ ఎప్పుడూ ఒకే సమాధానం చెప్పేవారు. మీరు ఏమాత్రం కష్టపడి చదవాల్సిన అవసరంలేదు. ముందు చదువులో ఆసక్తిని పెంపొందించుకుని ఇష్టంగా చదవడం ఎలానో నేర్చుకోండి...

Rs.60.00

Good Teacher (Telugu..

పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటివారు. వారి ఆలనా పాలనా చూసే తోటమాలులే ఉపాధ్యాయులు. వారి ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహం వలన పిల్లలు అభివృద్ధి చెందుతారు...

Rs.100.00

Good Teacher (Englis..

The teacher is like a candle which ignites many other lights. It is such lights which protect the present world. A poor student, Ambedkar, changed his name to that of his master's because of his love and respect for him. A.P.J. Abdul Kalam went and paid his respects to his guru a..

Rs.125.00

Good Parent + Better..

ఈకాలం పిల్లల ప్రవర్తన ఎవరికైనా ఆందోళన కలిగిస్తుందనే విషయంలో సందేహంలేదు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తే సమాధానం లభించదు. బక్‌పాసింగ్‌ (BUCK PASSING) మాత్రమే లభిస్తుంది. ..

Rs.30.00

Gnapaka Sakti - Eaka..

జ్ఞాపకశక్తి పెంచుకోవాలనుకునేవారు ఈ పుస్తకం పూర్తిగా చదివి, రోజుకి కనీసం పదినిమిషాలపాటు ఇందులో ఇచ్చిన చిట్కాలను సాధనచేస్తే మీరు కూడా అద్భుతమైన జ్ఞాపకశక్తి అవధానాలు చేయగలరు...

Rs.30.00

Genius You Too…. (En..

There lived a giant-like man in a village. He used to harass the villagers since he was a 'heavily built' man. Nobody dared to protest against him. Once a shepherd boy came to the village and observed his misdeeds. "Why don't you all join hands and fight with him", the boy asked the villagers. "Do..

Rs.100.00

Genius Meeru Kuda

నేను చదవాలనుకున్నా చదవలేకపోతున్నాను, మా తల్లిదండ్రులకు చదువురాదు, నా జాతకం బాగాలేదు, పుస్తకం తెరవగానే నిద్ర వచ్చేస్తుంది, ఎంత చదివినా జ్ఞాపకం ఉండటం లేదు, ఈ మధ్య ఏకాగ్రత బాగా తగ్గిపోయింది, నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతా నా ఖర్మ. ఈ బాపతు స్టేట్ మెంట్లు ఇచ్చే స్టూడెంట్స్ చాలామ..

Rs.60.00

Counselling Secrets

డాక్టరు ఇచ్చే మందు కన్నా మాట్లాడే మాటల వల్ల చికిత్స త్వరగా అవుతుందనేది నగ్న సత్యం. పెళ్లయిన మొదటి సంవత్సరం భర్తమాట భార్యవింటుంది. రెండో సంవత్సరం భార్యమాట భర్త వింటాడు. మూడో సంవత్సరం వాళ్లిద్దరిమాటలూ బయటివారు వింటారట. భార్యాభర్తలు ఒకరికొకరు ఫిజికల్‌గా, సైకలాజికల్‌గ..

Rs.130.00

Communications Mee V..

తమలోని ఇన్‌ఫీరియార్టీ కాంప్లెక్సుని పోగొట్టుకుని ఎవరితోనైనా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ విషయమైనా మాట్లాడగలిగేలా, ఎవరికి వారే ప్రేరణ కలిగించుకోడానికి ఈ పుస్తకంలో చాలా కొత్త విషయాలు, చిట్కాలు ఉన్నాయి..

Rs.30.00

Urdu Nerchukundam Ra..

ఈ బుక్ లో ఉర్దూ అక్షరాలూ... చదవటము, వ్రాయటం....రెండుక్షరాల పదాలు... మూడు అక్షరాల పదాలు... నామవాచకం ...సర్వనామం......భూతకాలం....వర్తమాన కాలం...భవిషత్ కాలం. ..పనిచేయడానికి ఆదేశించే పదాలు...వారముల పేర్లు...మానవ శరీర భాగాలు పేర్లు...కాలముల పేర్లు...కుటుంబములోని వ్యక్తుల పేర్లు....పండ్ల పేర్లు... జంతుల..

Rs.30.00

Tyndale Spoken Engli..

సి.పి. బ్రౌన్ చక్కని పడజాలమును మన తెలుగు వారికి నేర్పించాడు. ఉద్దహరాణ : english  అనే పదాన్ని ఇంగ్లీష్ అని తెలుగు లోనికి  అనుకరణ చేయాలి లేదా ఆంగ్లము అని తర్జామా చేయాలి. అంటే తప్ప ఇంగ్లీష్ అని అనకూడదు. అలా మాట్లాడితే దానిని తెలుగైజ్ద్ ఇంగ్లీష్ అంటారు. చాలా మంది భాషను, భావాన్ని అనేక రకాలుగా నాశనము చే..

Rs.50.00

Tamilam Nerchukundam..

విశాలమైన మన భారతదేశంలో 1652 భాషలు, భాషా మాండలికాలు, వర్ధిల్లుతూ , అనేక మంది చేత మాట్లాడ బడుతున్నాయి. ఇందులో 63 భారతీయేతర భాషలు కూడా కలిసి ఉనాయి. ఇన్ని విధాలైన భాషలలో మాట్లాడటం మన భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని తెలుపుతుంది. భారత రాజ్యంగం వీటిలో 22 భాషలను మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నది. మిగిలిన భ..

Rs.40.00

Swastik English Gram..

ఆంగ్ల బాషలో ప్రపంచ బాష, ప్రపంచ వానిజ్యమునకు, శాస్త్ర , విజ్ఞాన సముపార్జనకు అది ద్వారము వంటిది. అందువలననే పెక్కు దేశముల వారు ఆంగ్ల భాష నభ్యసించు చున్నారు. ఆంగ్ల బాష మన దేశమున సుమారు నూటయే బడి సంవత్సరముల నుండి బోదింపబడుచు మన దేశ సమైక్యత కు తోడ్పడుచున్నది. ఇటి వల పాతశాలలో విద్యార్దు లలో ఆంగ్ల భాషా ప్రమ..

Rs.120.00

Manchi Matalu

శబ్దం అనే జ్యోతి లేకపోతె మూడు ప్రపంచాలు అంధకార బంధురంగా ఉండేవని దంద్యచార్యుని వచనం. మూడు లోకాలు సబ్దంతోతే నడుస్తున్నాయి. అలంటి శబ్దమే వాక్కు. అదే మాట. అయితే ఆ మాట మంచి మాటయితే సూక్తి అవుతుంది. మన ప్రాచిన వాగ్మయ ధరలైన వేదం పురాణ ఇతిహాసాలలో సుక్తులకు కొదవ లేదు. అసలు ధర్మర్ధకమోకలనే చతుర్విధ ఫలపురుశార్డ..

Rs.25.00

Enimido Adugu

'ఒక చిన్న సలహా...'' అంది లావణ్య. ''చెప్పండి'' ''అందరూ ఎన్నో కొన్ని అబద్ధాలు చెప్తూనే వుంటారు. ఇద్దరి మధ్య ఎక్కువ అబద్ధాలు వారి మొదటి పరిచయంలో దొర్లుతాయి. ఎందుకంటే అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు తాము అన్ని విధాలా అత్యంత మంచివారమని, ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారమని తెలుపుకొనే ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్..

Rs.60.00

Vijayaniki Yenimidi ..

జీవితం వడ్డించిన విస్తరి కాదు, జీవితం అంతా సుఖంగా వుండదు. కష్టాలుంటేనే సుఖం వస్తుంది, విజయానికి వెలచేల్లించాలి . ఊరకనే విజయ రాదు. ఒక వేల ఊరకనే విజయం వస్తే , ఆ విజయం ఎన్నాళ్ళో ఉండదు. అట్టి విజయాన్ని నిలుపుకునే శక్తి మీలో ఉండదు. అలాంటి విజయాన్ని మీరు కూడా మర్యాదగా చూడరు. అందుకే.. కష్ట పది విజయం సాధి..

Rs.99.00