Buy Telugu Self Help and Personality Development Books Online at Lowest Prices. Books about Stress Management, Career Success tips are also available in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Athikashtamaina Pani..

ముఖ్యమైన పనులను ఎక్కువగా చేయండి ఇవాళ! చేయాల్సిన పనుల పట్టికలో ఉన్న పనులన్నిటినీ చేయటానికి సరిపడా సమయం లేదు. అసలు ఎప్పుడూ ఉండదు. విజేతలు అన్నీ చేయాలని కూడా అనుకోరు. వాళ్ళు అత్యంత ముఖ్యమైన పనుల మీద దృష్టిపెట్టటం నేర్చుకుని, అవి ఖచ్చితంగా జరిగి తీరేటట్టు చూస్తారు. ఒక పాత సామెత ఉంది. పొద్దున్న లేవగానే..

Rs.150.00

The Secret Hero

This is the story about why you are here on planet Earth. There is something special about you. Thee is something you were born to be and do that not one of the oter sveven billion of us was.  There is a life you are meant to live; there is a journey you are meant to take.  This book is a..

Rs.699.00

Prema Siddhantaalu

'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్‌ప్రామ్‌. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు. మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభ..

Rs.50.00

Me Upachetane Me Sev..

ఉపచేతనాధ్యయనవేత్త విలువైన సలహాకు తొలి ముద్రణ దశాబ్ధాల తరబడి డాక్టర్‌ జోసెఫ్‌ మర్ఫీ సాగించిన అధ్యయనం, ప్రసంగాల ఆధారంగా ఈ కొత్త రచన రూపొందింది. మీకు అభిరుచి వున్న వృత్తి, వ్యాసంగాల్లో విజయాల్ని సాధించడానికి అనుగుణంగా మీ ఉపచేతనాశక్తిని ఎలా వినియోగించుకోవచ్చునో ఈ పుస్తకం విశదపరుస్తుంది. వృత్తి, వ్..

Rs.225.00

Mee Gurinchi Meeku T..

ఆధునికంగా చెప్పినా ఆధ్యాత్మికంగా చెప్పినా ఎవరి గురించి వారు తెలుసుకోవాలి. విత్తనంలో మహావృక్షం ఇమిడి ఉన్నట్లుగా ప్రతివారిలోనూ అపరిమిత శక్తులు దాగుంటాయి. వాటిని గుర్తించి సానబెట్టి సమున్నత వ్యక్తిత్వాన్ని సాధించుకోవచ్చు. మీ గురించి మీకు తెలుసా అని ప్రశ్నించే ఈ పుస్తకం మనుషుల శక్తిసామర్థ్యాలను ఉదాహరణలత..

Rs.75.00

Yee Panaina Cheyandi

"ఏ పనైనా చేయండి" అనే పుస్తకం శిష్టా చంద్రశేఖర్ నిరంతర ప్రసంగాల సారాంశంగా రూపుదిద్దుకుంది. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలవారిగా చేయటంలో ఈ పుస్తకం ముఖ్యపాత్ర పోషిస్తుంది అనటంలో సందేహంలేదు. క్రికెటర్ అవ్వండి మ్యూజిక్ డైరక్టర్ అవ్వండి రచయిత అవ్వండి లెక్చరర్ అవ్వండి కార్టూనిస్టు అ..

Rs.60.00

Yuvatarama Meluko

ఈ ''యువతరమా మేలుకో''లో నరేష్‌ ఇండియన్‌ మనకు తెలిసిన విషయాలనే ఎంతో అద్భుతంగా మనసుకు హత్తుకునేలా యువతరానికి వారి కర్తవ్యాలను గుర్తు చేస్తూ వారి జీవితాన్ని 'ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి' ఎలా తీసుకెళ్ళాలో 'భగవద్గీతలో భగవానుడు అర్జునికి' చెప్పిన రీతిలో నరేష్‌ ఇండియన్‌ మనకు చెప్పడం..

Rs.70.00

Mee Gnapaka Saktini ..

తుప్పు పట్టిన ఇనుములాంటి మెదడుని, చదివి నేర్చుకునే విషయాల్ని పట్టుదల, శ్రద్ధ, ఏకాగ్రత లాంటి భావోద్వేగాలతో ఆకర్షించి జ్ఞాపకం ఉంచుకునే బలమైన అయస్కాంతం ముక్కలా నా పాఠకులు వారి మనస్సుని, మెదడుని తయారు చేసుకోవడానికి ఈ పుస్తకం వ్రాశాను. కుళ్ళిపోయిన పండుని తిరిగి తియ్యటి ఫలంగా మార్చేయగల..

Rs.180.00

Manassulo Memory Pow..

ఈ పుస్తకాన్ని చదివితే అనంతమైన జ్ఞాపకశక్తి వస్తుందని నేను మీకు మాట ఇవ్వలేనుగాని మీరు అనుకున్న స్ధాయికి మీ మెమరీ పవర్‌ అభివృద్ధి కావడానికి ఈ పుస్తకం నూరు శాతం ఉపయోగపడుతుందని, అంతేకాకుండా ఈ పుస్తకంలో నేను చెప్పినది చెప్పినట్టుగా పాటించినవాళ్ళకి, తమ మనస్సుని తామే కంట్రోల్‌ చేసుకునే శ..

Rs.250.00

Gnapaka Sakthi - Cha..

ప్రి కేజీ నుంచి పి.హెచ్‌.డి. దాకా మన విద్యావిధానంలో ఎలా చదవాలి అన్నదాన్ని గురించి, అభ్యాసానికి (లెర్నింగ్‌కి) మూలమైనజ్ఞాప్తి గురించి ఏ దశలోనూ బోధించటం జరగటం లేదు. ఎవరికివారు ఆ విషయాన్ని ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ (యత్న దోషాల) ద్వారా నేర్చుకోవాల్సిందే. జ్ఞాపకశక్తి గురించి, చదువుల్లో కౌశల్యం గురించి ఇంగ్లీ..

Rs.40.00

Vijayavantamga Samay..

తెలివిగా పనిచేయండి, కష్టించి కాదు మీ సమయం అంతా ఎక్కడికి ఎగిరిపోయిందా అని తరచుగా ఆశ్చర్యపోతుంటారా? చేయాల్సిన పని ఇంకా మిగిలే ఉందని ఒత్తిడికి లోనవుతుంటారా? ఈమెయిళ్ళు, మొబైళ్ళు, వర్తమానాలు సత్వర స్పందన కోరుతూ ఒత్తిడికిలోను చేస్తున&్న తరుణంలో, అన్ని పనులనూ సత్వరమే చేయడమన్నది కష్టసాధ్యంగా మారింది...

Rs.175.00

Success Management

మీలోని 'బెస్ట్‌'ని బయటికి తీసుకువచ్చే అత్యంత విలువైన పుస్తకం సక్సెస్‌ మేనేజ్‌మెంట్‌ ..

Rs.120.00

Vijayeebhava

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. వ్యక్తిత్వ వికాసపు మూల సూత్రాలను తమ..

Rs.300.00

Samagra Vyaktitwa Vi..

పుట్టీన్నుంచి చుట్టూరా ఉండే మనుషుల నుండి, పరిసరాల నుండి పిల్లలు అనుకరణ ద్వారానే చాలావరకు నేర్చుకుంటారు. తల్లి వంట గిన్నెలతో వంట చేస్తుంటే పిల్లలు కూడా వంట గిన్నెలన్నీ ముందేసుకొని వంట వండినట్లు ఆట ఆడుకుంటారు. సమగ్ర వ్యక్తిత్వ వికాసం శిక్షణ ద్వారా, ఆచరణ ద్వారా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్..

Rs.185.00

Jeevana Madhuryam

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. యువతీ యువకుల్లో అన్నిరకాల సంకోచాలను, భయ..

Rs.200.00

Bidiyam Vaddu

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. తమను తాము సవ్యంగా వ్యక్తీకరించుకోలేక..

Rs.150.00

Antharangika Salahal..

జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు. ఎవరితో చెప్పుకోలేని, మరొకరితో పంచుకో..

Rs.200.00

Aalochana Niyamalu

సర్‌శ్రీ ఆధ్యాత్మిక జీవనయానం బాల్యంలోనే ప్రారంభమైంది. అనేక దర్శనాలు, యోగ విధానాల ద్వారా నడిచింది. సత్యాన్వేషణ కోసం ఆయన తన అధ్యాపక వృత్తిని విడిచిపెట్టారు. సుదీర్ఘకాల ప్రయత్నంతో పరమసత్యాన్ని తెలుసుకోవడంలో వారి ఆధ్యాత్మిక అన్వేషణ ముగిసింది. ''సత్యం ప్రకటించే అన్ని మార్గాలూ భిన్నంగా మొదలౌతాయి కాని అన్న..

Rs.90.00

Melukondi Lakshyaann..

మొహమాటం లేకుండా "కాదు" అని చప్పటం నేర్చుకోండి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే మనుషులకు దూరంగా వుండండి మీ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చుకోండి వ్యాకులత కలిగించే అంశాల జోలికి పోకండి చేయాల్సిన పనుల జాబితా రాసుకోండి ఉబ్బరం వచ్చేదాకా కడుపులో దాచిపెట్టకుండా మనోభావాలను వెలిబు..

Rs.75.00

College Campus

కాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి ఇస్తున్న అద్భుతమైన సలహాల పుస్తకం ఇది. ర్యాగింగ్‌కు భయపడకండి. కాలేజీ పరిసరాలు తెలుసుకోండి. కొత్తవారిని పలకరించండి. అన్ని పుస్తకాలూ చదవండి. కష్టమైనది మ..

Rs.60.00