''జీవితంలో పైకి రావాలన్నా అట్టడుగుకి అణిగిపోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. మనిషి తనకి తానే బంధువు. అలాగే మనిషి తనకి తానే శత్రువు కూడా. ఈ విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. ఇన్ని గొప్ప విషయాల్ని సహేతుకంగా, సరళంగా, సరదాగా చెప్పిన ఎం.వెంకటేశ్వరరావుగారు అభినందనీయులు.'' - ఎ.ఎస్.ఎన్.జగన్నాథశర్మ
పేజీలు : 184