రసేష్‌ షా కలగన్నాడు, సాదించాడు. సంజీవ్‌ బిక్‌చందాని కలగన్నాడు, సాధించాడు. శంతనుప్రకాష్‌ కలగన్నాడు, సాధించాడు.
ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా జీవితంలో రాణించాలనుకుని కఠినమైన తోవతొక్కిన 25 మంది కథ ఇది. 'వారిలా కనగనండి వారిలా సాధించడి' ఐఐఎం అహ్మదాబాద్‌లో చదివిన 25 మంది జీవితానుభవాల సారాంశం. వయస్సుల్లో, దృక్పథాల్లో, తామెంచుకున్న రంగాల్లో ఒకరికీ, మరొకరికి పోలిక లేనేలేదు. కానీ వాళ్ళందరిలో ఉమ్మడిగా కనిపించేదొకటే. వాళ్ళు కలలు కన్నారు. ఆ కలల్ని నమ్మారు. వ్యాపార నిర్వహణలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న యువ పట్టభద్రులు సౌకర్యవంతమైన జీతాలకన్నా, ఉద్యోగాలకన్నా మించినదాన్ని చూడటానికి ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. వారిని కలలు కనమనీ, ఆ కలల్ని నిజం చేసుకోమని వెన్నుతడుతుంది. ​

Write a review

Note: HTML is not translated!
Bad           Good