జ్ఞాపకశక్తిని పెంచే స్నిహితులు
సామజిక అనుసంధానం అధికంగా గలవారికి  వృద్యాప్యం లో జ్ఞాపక శక్తి  తగ్గడం  నెమ్మదిగా ఉంటుందని నిపుణులు తెలిపారు. జ్ఞాపకశక్తి సామర్ద్యం బాగా తక్కువుగా ఉన్నపుడు. ఆయా వ్యక్తులు బయటకు వెళ్ళడం, స్నేహితులని కలవడం , ప్రమాణాలు ఎంజాయ్ చేయడం., ఇతర కార్యక్రమాల్లో బాగా తగ్గుతుమ్దన్నది సాధారణ అభిప్రాయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good