ఇంగ్లీషు, తెలుగు సూక్తులు, సామెతలతో వినసొంపుగా, చమత్కారంగా, మాట్లాడాలనుకునే విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, రాజకీయ నాయకులకు, విజయసాధకులకు, మేనేజర్లకు, లీడర్లకు ఉపయోగపడే పుస్తకం 'సుప్రసిద్ధ సూక్తులు సామెతలు'. ఈ పుస్తకంలో 1200కు పైగా ఇంగ్లీషు, తెలుగు - సూక్తులు, సామెతలు ఉన్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good