మీరు, మీ జీవిత భాగస్వామి ఒకే భాషలోనే సంభాషిస్తున్నారా?

అతను మీకు పువ్వులు పంపిస్తాడు. కానీ మీరు కోరుకునేదల్లా అతనితో మనసు విప్పి మాట్లాడాలని మాత్రమే. ఇంట్లో ప్రేమగా మీకోసం వండి, వడ్డించిన భోజనాన్ని మీరు కోరుకుంటుంటే, ఆమె కేవలం ఒక్క కౌగిలితో సరిపెట్టేస్తుంది. మీలో ప్రేమ లోపించిందేమోనన్న శంక సమస్యే కాదు, ఇక్కడ సమస్యల్లా ప్రేమను వ్యక్తం చేయడానికి మీరు ఉపయోగిస్తున్న భాషే!

అంతర్జాతీయంగా అత్యంత పాఠకాదరణ పొందిన ఈ పుస్తకంలో భిన్నమైన వ్యక్తులు తమ ప్రేమను ఎంతటి విభిన్న రీతుల్లో వ్యక్తం చేస్తారన్న విషయం డాక్టర్‌ గ్యారీ చాప్‌మాన్‌ కూలంకషంగా వివరించారు. నిజానికి ప్రేమకు సంబంధించి ఐదురకాల ప్రత్యేక భాషలుంటాయి:

తగినంత సమయాన్ని కలిపి నడపడం

నమ్మకాన్ని పెంచే పదాలు

కానుకలు

పరిచర్యలు

భౌతిక స్పర్శ

మీకు ఎంతగానో అర్థవంతమైనది మీ జీవిత భాగస్వామికి అర్థరహితంగా కనిపించవచ్చు. కానీ మీ ఇద్దరి ప్రత్యేక అవసరాల్ని అర్థం చేసుకునేందుకు ఉపకరించే తాళం చెవి ఇక్కడ మీకు లభిస్తుంది. తగిన సూత్రాన్ని ఆచరణలో పెట్టండి, సరైన భాషను నేర్చుకోండి, ఇక మీ ప్రేమను మనస్ఫూర్తిగా వ్యక్తం చేయడంలోను, నిజమైన ప్రేమను తిరిగి పొందడంలోని ఎనలేని సంతృప్తిని అనుభూతించండి.

Pages : 199

Write a review

Note: HTML is not translated!
Bad           Good