'ప్రేమించడం ఒక కళ' అంటారు విశ్వ విఖ్యాత మనోవిశ్లేషకుడు ఎరిక్‌ప్రామ్‌. దానిని ఋజువు చేయడానికి వివిధ వ్యక్తుల మధ్య ఏర్పడే ప్రేమను విశ్లేషించి ఆ చిట్కాను వివరించాడు.

మానవ సంసారానికి పరమార్థం ప్రేమే అని; తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, సోదర ప్రేమ, మాతృ సదృశ ప్రేమ, కాముక ప్రేమ, స్వానురాగం, దైవ ప్రేమ ఇలా విభజించి ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా వివరించిన గ్రంథం ఈ ప్రేమ సిద్ధాంతాలు. ఎన్నో మనో వైజ్ఞానిక రచనలు తెలుగు పాఠకులకు అందించిన అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు దీన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. మీరు తెలుసుకొని ''ప్రేమించడాన్ని ఒక కళగా'' భావించండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good