తెలుగు పాఠక లోకానికి చిరపరిచితులైన రచయిత అట్లూరి వెంకటేశ్వరరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు క్లిష్టమైన అంశాల మీద తెలుగులో, ఇంగ్లీషులో విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా అనేక దిన, వార, మాస పత్రికలలో ఎన్నో రచనలు చేశారు. వీరి రచనలు పాఠకుల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good