ప్రపంచములో మానసిక సమస్యలు, రుగ్మతలు యిన్ని ఉన్నాయా అని........... రేడియోలో, టెలిఫోన్లో ప్రస్నోత్తరాలు జరపటం మొదలైన తోలి రోజులలో అనిపించింది. ఎన్నెన్నో బాధ తప్త హృదయాలు, విషాద గాధలు.... బాధలు. వారందరికి నా పలుకులు కొంతైన ఉరట కలిగిస్తే నా జన్మ ధన్యమైనట్లే.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్త్రీలు అత్యధికంగా పాల్గొనటం, వారు ఈ ఈ కార్యక్రమాన్ని కొనియాడటం నాకు ఎంతో స్పూర్తినిచింది. మనస్తత్వ సమస్యలు, న్యురోతిక్ దిజర్డర్స్, సైకోసిస్, ఆల్కహాల్, డ్రగ్స్, ధూమపానం, దంపతుల సమస్యలు యీల అన్ని రకాల మానసిక సమస్యలను స్ప్రుసించటం జరిగింది.
మూడ నమ్మకాల ఊబిలో కూరుకుపోయి తమ బిడ్డలాకు వాళ్ళ మాయ మాటలకూ లొంగిపోయి బిడ్డలా భవిష్యత్తును కొలదోసే తల్లితండ్రులు  తప్పనిసరిగా చదవ వలసిన పుస్తకం.
తనలో తను మాట్లాడుకుంటూ, గాలితో, బల్లలతో, కుర్చిలతో మాట్లాడుతూ, వింత వింతగ ప్రవర్తించే వాళ్లకు గాలి సోకిందని, మంత్రము చేసారని వారి జీవితాల్ని నాశనం చేసే వాళ్ళు తప్పకుండ చదవవలసిన పుస్తకము.
జీవితం పట్ల విరక్తి, ఆత్మహత్య ప్రయత్నాలు కొంతమందిలో కనిపిస్తున్నాయి........ వారి జీవితాన్ని రక్షించాలంటే ....... ఒక్కసారి ఈ పుస్తకం చదవండి.
దంపతుల మధ్య కీచులాతలు, నిత్యం భయందోలనలతో జీవితాన్ని గడపడం, చేసిన పనిని మరల మరల చేయటం, ఒంటి మీదకి పూనకలు ఇలా ఎన్నెనో విచిత్ర గాధలు...... వితన్నింటికి  పరిష్కారము ఈ మా చిన్న పుస్తకం........

Write a review

Note: HTML is not translated!
Bad           Good