Manasika Vaidhyudu Lenichota
Rs.225.00 Rs.250.00
In Stock
Author: Vikram Patel

Publisher: Hyderabad Book Trust
-
+

మానసిక వ్యాధులనేవి సర్వసాధరణమైనవే అయినప్పటికీ ప్రపంచమంతటా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక జబ్బుల చికిత్స విషయంలో చాలామది అసౌకర్యానికి గురవుతుంటారు. మానసిక జబ్బుల చుట్టూ ఉండే కళంక భావన వాటి చికిత్సను మరింత జటిలం చేస్తోంది. నిజానికి మానసిక జబ్బులు కూడా శారీరక జబ్బుల్లాంటివే. వీటికీ చికిత్స వుంది. ఇవి కూడా పూర్తిగా నయమవుతాయి. మానసిక జబ్బులతో బాధపడే వ్యక్తులకు మంచి చికిత్సను పొందే హక్కు వుంది.

పాఠకులకు ఈ పుస్తకంలో లభించే సమాచారం :

- రోగ నిర్థారణ, చికిత్స విషయంలో సమస్యను పరిష్కరించే విధానం.

- మానసిక జబ్బులకు సంబంధించిన సాధారణ సమస్యలూ, వాటి వైద్య చికిత్సా పద్థతులు.

- వివిధ పనుల నేపథ్యంలో తలెత్తే మానసిక ఆరోగ్య సమస్యలు.

- 150కి పైగా రేఖాచిత్రాలు, కేస్‌ స్టడీలు.

- విస్తృతమైన క్రాస్‌ రిఫరెన్సులు, సాంకేతిక పదకోశం.

- వృత్తిపరమైన కఠిన పదజాలాన్ని వినియోగించకుండా మామూలు భాషలో సమస్యను వివరించడం.

- సత్వరమే పరిశీలించేందుకు వీలైన సాధారణ వైద్య చికిత్సకు సంబంధించిన ఫ్లో చార్టులు.

- మానసిక జబ్బులకు సంబంధించిన మందుల వినియోగం, మానసిక జబ్బుల సాధారణ చికిత్సలకు ఆచరణాత్మక మార్గదర్శి.

Pages : 258

Write a review

Note: HTML is not translated!
Bad           Good