కలలు చెప్పే అర్థాలు ఏమిటి? నీవెంతో లోతైన వాడివి. నీ లోతులు నీకు తెలియవు. నీకు తెలిసింది వీసం మాత్రమే. మరి మిగిలింది ఎలా తెలుస్తుంది? నిన్ను గురించి నీవేమనుకొంటున్నావు? నిన్ను గురించి ఇతరు లేమనుకొంటున్నారని నీవనుకుంటున్నావు? ఈ సంగతులు నీకెల తెలుస్తాయి. కలతపెట్టె సమస్యలు ఎప్పుడు నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. ఆ సమస్యల పరిష్కారమే నీకు అందనిలోతులు. ఆత్మభావనలే ఆ కలలు.

ఆత్మ గుండెపై చెవి ఒగ్గి, అందలి తరంగాల గరగరలను విని నిండుగ జీవించాలనుకొనే వాళ్ళకు ఈ గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good