అఫిర్మిషన్‌ అనేది ఒక ప్రకటన. మదిలో చెప్పుకునే నిశ్చితమైన అంగీకారం. ఈ ప్రకటనని నమ్మకంతో చెప్పుకుంటే మన సబ్‌కాన్షియస్‌ మైండ్‌లో అంటే సుప్తచేతనావస్థలో ఆ ముద్ర బలంగా పడుతుంది. మనం కోరుకున్న అంశాలను సబ్‌కాన్షియస్‌ మైండ్‌ మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ఈ అంశాలను అద్దం ముందు నిలబడి చెప్పుకుంటే మంచిది. నమ్మకంగా చెప్పాలి. అఫిర్మిషన్‌ వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది. రోజులో ఎన్నిసార్లయినా చెప్పుకోవచ్చు. మనం ఈ మాటలు ఎంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాము అన్నదానిపైనే అది ఆధారపడి ఉంటుంది.

Pages : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good