నడు ప్రపంచాన్ని ప్రేమించు ఏ వయసు వారికైనా చక్కని పఠనాను భూతిని కలిగిస్తుంది. గ్రంథంలోని జ్ఞానానుభవం, సత్యనిష్ఠ, బంగరుకణికలుగా ధగధగ లాడుతాయి.
- ఎస్. ఆర్. నారాయణమూర్తి
నాడు, ప్రపంచాన్ని ప్రేమించు ధైర్యం, నిజాయితీ, పూనికా మేళవించిన అసాధారణ కథ. 'హృదయం, ఆత్మా ఉన్న కంపెనీ' నిర్మాణానికీ సుబ్రతో బాగ్చీ ఇచ్చిన ప్రాముఖ్య౦, 'కూలికి పెట్టు కో - తర్వాత వెళ్ళ గొట్టెయ్' తరహా కార్యనిర్వహణకు విరుగుడు మందు.                                                        - మార్క్ టలీ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good