శిఖరంపైకి చేరుకోవటం ఎలా? అక్కడే ఉండటం ఎలా? అందుకోసం స్వచ్ఛమైన, సార్వకాలికమైన శక్తియొక్క 48 సూత్రాలు.
సూత్రం 1. బాస్ కన్నా గొప్పవాడరనట్లు ప్రవర్తించవద్దు.
సూత్రం 2. శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి.
సూత్రం 3. మీ ఉద్ధేశాలని దాచిపెట్టండి.
సూత్రం 4. అవసరమైన దానికన్నా తక్కువ మాట్లాడండి.
''ఈ పుస్తకం నేటి ప్రపంచంలో ప్రగతి సాధించటానికి, ముందుకు దూసుకుపోవడానికి అవసరమయ్యే నటన, పోరాటపటిమను మీకు నేర్పుతుంది.