Rs.50.00
In Stock
-
+
ఇవి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తుల కథలు. తమ రంగాలలో వారు సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక్కొక్క కథ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కథానాయకులుగా ఎదిగిన వైనం అబ్బుర పరుస్తుంది.
సమాజంలో అన్యాయాలను ఎదిరించి తమసాటి పౌరులకు తలెత్తుకు జీవించే ధైర్యాన్ని ఇచ్చేందుకు ఉద్యమించిన పదిమంది సంఘసేవకుల కథలివి.
Pages : 128